Liger Trailer Telugu | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం Liger ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంచనాలను తారాస్థాయికి పెంచినట్టు కనిపిస్తుంది. ప్రతి ప్రేక్షకుడు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్. భారీ బట్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తీసినట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే ఒక రేంజ్, క్రేజ్, పాపులారీటీ ఉంటుంది. తాను తీసినవి కొన్ని సినిమాలైనా భారీ హిట్‌లు అందుకున్న హీరో విజయ్.
ఇక లైగర్ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్‌గా కనిపిస్తారు. మాస్ లుక్‌తో ప్రేక్షకులు మతిపోగుడుతున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో ఫైటింగ్ చేస్తుంటే థియేటర్లలో అరుపులు వినిపించడం ఖాయం అనేలా ఉన్నది ట్రైలర్. ఇక బహుబలి తల్లి మాయిష్మతి (రమ్యకృష్ణ) ఇందులో నటించారు. హీరో తల్లిగా ఒక మాస్ రోల్ పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఒక లైన్‌కి, టైగర్‌కి పుట్టాడు..క్రాస్ బీడ్ సార్ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో ట్రైలర్ ఎంటరీ అవుతుంది. ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు, వీక్షుకులు చూశారు. సినిమా అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉంది. ఆగష్టు 25వ తేదీన సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Movie: LIGER TRAILER (Telugu)
Direction, Dialogues & Screenplay by: Puri Jagannadh
Produced by: Karan Johar, Puri Jagannadh, Charmme kaur, Hiroo Yash Johar & Apoorva Mehta Under Puri Connects and Dharma Productions.
Cast & Crew Starring: Vijay Deverakonda, Mike Tyson, Ananya Panday
Co-Starring: Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu
Editor: Junaid Siddiqui
Art Director: Jonny Shaik Basha
Dop: Vishnu Sarma
Stunt Director: Kecha
Music Supervisor: Azeem Dayani
Executive Producer: Vishu Reddy