Jagan bail case: సీబీఐకి లాస్ట్ ఛాన్స్ ఇదేనేమో.. జ‌గన్ అక్ర‌మాస్తుల కేసు!

Spread the love
  • శామ్యూల్ పై కౌంట‌ర్ దాఖ‌లుకు సీబీఐకి లాస్ట్ ఛాన్స్‌!
  • ఈ నెల 3కి వాయిదా వేసిన కోర్టు

Jagan bail case: హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల‌పై హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో జ‌గ‌న్ డిశ్చార్జ్ పిటిషిన్‌పై వాద‌నాలు జ‌రిగాయి. ఛార్జిషీటు నుంచి తొల‌గించాల‌ని జ‌గ‌న్ కోరారు.

ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్‌పై కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు సీబీఐకి చివ‌రి అవ‌కాశం ఇచ్చింది.

ఓపుళాపురం గ‌నులు కేసుపై న్యాయ‌స్థానం విచార‌ణ జ‌రిపింది. ఈ కేసులో నిందితులపై న‌మోదైన అభియోగాల‌పై వాద‌న‌లు వినిపించేందుకు సీబీఐ గ‌డువు కోరింది. డిశ్చార్జ్ పిటిష‌న్‌పై వాద‌న‌లు వినిపించేందుకు ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మికి చివ‌రి అవ‌కాశం ఇచ్చింది కోర్టు. ఓఎంసీ కేసు విచార‌ణ వ‌చ్చే నెల 3కు వాయిదా వేసింది.

CBI Investigation: వివేకా హ‌త్య కేసులో తాజా స‌మాచారం 83వ రోజుకు..

CBI Investigation: వైఎస్‌. వివేకానంద రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సీబీఐ విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. వివేకా మృత‌దేహానికి పోస్టుమార్గం చేసిన డాక్ట‌ర్ నివేదిక‌ను మ‌రోసారి సీబీఐ Read more

Ys Sunitha Reddy: వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు నివాసం వ‌ద్ద రెక్కీ…ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్పీకి ఫిర్యాదు

Ys Sunitha Reddy: క‌డ‌ప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో భాగంగా 68వ రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగించింది.క‌డ‌ప జిల్లా పులివెందుల ఆర్ అండ్ Read more

YS Vivekanada Murder case: వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం?

YS Vivekanada Murder case: పులివెందుల: ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్‌.వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు దీర్ఘ‌కాలికంగా Read more

cm jagan – chiranjeevi: సినిమా బిడ్డ‌గా చెబుతున్న ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్దు

cm jagan - chiranjeevi అమ‌రావ‌తి: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌మోహ‌న్ రెడ్డి తో తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో మెగాస్టార్ చిరంజీవి భేటి గురువారం జ‌రిగింది. ఈ Read more

Leave a Comment

Your email address will not be published.