Lady Biker: మంచి డ్రెస్, కలర్ హెయిర్ కటింగ్, సూటూ బూటూ వేసుకొని స్టైలిష్‌గా ఒక బైక్‌పై వచ్చే కుర్రకారు రైడింగ్‌లను మనం చూసే ఉంటాం. కానీ మగ కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోకుండా నేను రెడీ అంటూ పబ్లిక్‌లో రోడ్డుపైకి వచ్చింది ఓ Lady Biker.
Lady Biker: కుర్రకారు షాక్
ఆమె ఓ పెద్ద బైక్‌పై రద్దీగా ఉండే రోడ్డుపై వచ్చి స్లోగా డ్రైవింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ కళ్లు అప్పగించుకుని చూసి దేవు..డా అని అన్నారు. నిజంగా ఆ యువతి గ్రేట్. అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ స్త్రీగా కట్టు, బొట్టు నిండైన చీరతో అలకరించుకొని, లేటెస్ట్ మోడల్ షూ వేసుకొని ఒక పెద్ద యమహా బైక్‌పై చాలా ఠీవీగా వచ్చింది.
ఆమె నడిపిన బైక్ అలాంటి ఇలాంటి బైక్ కాదండోయ్..! ధనవంతుల పిల్లలు నడిపే పెద్ద బైక్ అది. బ్లాక్ కలర్లో ఉన్న ఆ బైక్‌పై గ్రీన్ శారీ వేసుకొని ట్రాఫిక్ ఉన్న రోడ్డులో స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయిని చూసిన వారంతా వావ్ అనేలా నోరెళ్లబెట్టారు. ఆమెను కొద్ది నిమిషాలు అలానే చూస్తూ ఉండిపోయారు.

బైక్‌పై ఆ యువతి, స్లోగా డ్రైవింగ్ చేస్తూ స్లో మోషన్‌కు కరెక్టుగా సరిపోయేలా స్టైలిష్‌గా ఆపి స్టాండ్ వేశారు. చూస్తూంటే ఆ యువతి ధనవంతురాలు ఇంటికి చెందినదిగా ఉంది. కానీ ఆ బైక్‌పై రావడం మాత్రం చాలా స్తైల్గా వచ్చింది. కుర్రకారుకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా డ్రైవింగ్‌లో సీనియర్‌గా కనిపిస్తున్నారామె. మొత్తానికి ఆమె వీడియో సోషల్ మీడియా Social media, లో చక్కర్లు కొడుతోంది.
video link