Kurradu Baboi DJ Song | F3 Movie వెంకీ మామ డ్యాన్స్ కి థియేట‌ర్ల‌లో అరుపులే!

Kurradu Baboi DJ Song | F3 Movie కుర్రాడు బాబోయ్ అనే డిజె సాంగ్ ఇప్పుడు మామూలుగా హ‌ల్ చ‌ల్ చేయ‌డం లేదు. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కూడా విక్ట‌రీ వెంక‌టేష్ DJ లెవ‌ల్లో త‌న డ్యాన్స్తో ఎన‌ర్జీ చూపించారు. అప్పుడెప్పుడో సీనియ‌ర్ హీరో సుమ‌న్ న‌టించిన చిన్న అల్లుడులో కుర్రాడు బాబోయ్ అనే పాట సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయింది. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ వెంక‌టేష్ సినిమాలో ఎఫ్‌3 లో కుర్రాడు బాబోయ్ Song DJ లెవ‌ల్లో విడుద‌లైంది.

కుర్రాడు బాబోయ్ సాంగ్ (Kurradu Baboi DJ Song) లో హీరో వెంక‌టేష్ త‌న డ్యాన్స్తో ఫ్యాన్స్‌కు హుషారు తెప్పించార‌ని చెప్ప‌వ‌చ్చు. 50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో కూడా ఏ మాత్రం 25 సంవ‌త్స‌రాల కుర్రాడిలా త‌న డ్యాన్స్ ఫెర్మామెన్స్‌ను చూపించారు. F3 Movie తాజాగా OTTలో విడుద‌ల కానున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు ఈ పాట ఫ్ల‌స్ పాయింట్‌గా మారింది. సినిమాకు ఈ సాంగ్ పెద్ద హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. యూట్యూబ్‌లో రోజురోజుకూ పాట‌కు క్రేజ్ పెరుగుతోంది. ఇక పాట‌ను చూసిన వారి కామెంట్లు ఎలా ఉన్నాయో ఇక్క‌డ చ‌ద‌వండి!.

Kurradu Baboi DJ song Comments

ఈ పాట‌లో వెంకీ గారి ఎనర్జీకి సినిమా థియేట‌ర్ మొత్తం అరుపుల‌తో నిండిపోయింది.| Venkatesh gaari Energy ni Eavaru match Cheyyaleru | 40 Years ga takkuva haters or Zero Haters unna hero Venky Mama neyy. No controversy, Great pull in Family audience, Great actor | Energetic performance by Victory Venkatesh. A hero with no ego, controversies and haters. | No one can beat Venky Comedy timing & Positive energy levels, Venky Glamour & Looks at the age of 61 years, Versatile Venky, F3-Venky mark Blockbuster | Whole Audience are going crazy for this scene in theatres. Venky Garu Dance and energy took this song to the next level.

Some times stardom needs to put a side and perform but definitely results will come venky sir is the only one who can do it. | I enjoyed a lot at this dance in Theatre. Experiencing it in Theater is Like a treat. Good. | Whole Theatre Erupted For This Scene. | The Song also Kiraak | ఇ పాట‌ theater లో వింటే Goose Bumps | I Really don’t know how many times I have watched it venky sir is just awesome Loved his dance. | No one can be beat Venky Wonderful Scene in movie | I’ve never enjoyed so much in a movie theatre than to this one.

https://www.youtube.com/watch?v=mIUE-T2DWUQ

Leave a Comment