krishna University B.Ed Results 2022 | కృష్ణా యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల ఫలితాలను ప్రకటించింది. యూనివర్శిటీ రెగ్యులర్ సెమిస్టర్ మరియు రీ వాల్యుయేషన్ ఫలితాలు వెలువడినాయి. ఆయా తరగతుల విద్యార్థులు ఈ రెండు ఫలితాలను యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. బి.ఇడి-IV మరియు spl.B.Ed-IV సెమ్ పరీక్షల సెప్టెంబర్ 2021 రాసిన ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి ఒక్క విద్యార్థి అధికార వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది. ప్రతి ఒక్కరూ తమ ఫలితాల కోసం హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చిని సూచించింది. కృష్ణా యూనివర్శటీ బి.ఇడి ఫలితాలను 2022, మార్చి 10వ తేదీన విడుదల చేసింది. ఈ క్రింద లింక్ ద్వారా మీ ఫలితాలను డైరెక్టుగా చూసుకోవచ్చు.
Krishna University B.Ed Results 2022


- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!