Komuram Bheemudo

Komuram Bheemudo Song Lyrics: కొమురం భీముడో…కొమురం భీముడో

lyrics

Komuram Bheemudo Song Lyrics: The Indian Big Movie RRR 2022 was released worldwide on March 25. Starring Telugu young heroes Junior NTR and Ramcharan in the lead roles, the film was a super-duper hit under the direction of renowned director Rajamouli. The songs in this movie were also loved by the fans. Komuram Bheemudo song by NTR is highlighted in this movie.

Movie: RRR Movie

Cast: Jr NTR

Music Composer: MM Keeravani

Song Lyrics: Suddala Ashok Teja

Singer: Kaala Bhairava

Komuram Bheemudo Song Lyrics

భీమా..!! నినుగ‌న్న నేల త‌ల్లి..
ఊపిరిబోసిన సెట్టు సేమ‌…
పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా…ఇన‌బ‌డుతుందా…!

ప‌ల్ల‌వి:

కొమురం భీముడో…
కొమురం భీముడో…
కొర్రాసునెగ‌డోలే…
మండాలి కొడుకో…
మండాలి కొడుకో…!!

కొమురం భీముడో…
కొమురం భీముడో…
ర‌గ‌రాగ సూరిడై…
ర‌గ‌లాలి కొడుకో…
ర‌గ‌లాలి కొడుకో..!!

చ‌ర‌ణం 1:

కాల్ముక్తా భాంచేన‌ని ఒంగి తోగాలా…
కారాడ‌వి త‌ల్లీకి పుట్టాన‌ట్టేరో…పుట్టాన‌ట్టేరో…
జులుము గ‌ద్దేకుత‌ల‌ను…వొంచి తోగాలా…
ఉడుమూ త‌ల్లీ పేగుల పెర‌గా న‌ట్టేరా…! పెర‌గా న‌ట్టేరో….!!

కొమురం భీముడో…
కొమురం భీముడో…
కొర్రాసునెగ‌డోలే…
మండాలి కొడుకో…
మండాలి కొడుకో…!

చ‌ర‌ణం 2:

స‌మ్మా మొలిసే తెప్ప‌కు ఒప్పంటోగాలా…
సిమికే ర‌త్త‌ము సూసి సెదిరీ తోగాలా…
గుగులేసి క‌న్నీరు ఒలికీ తోగాలా…
భూ త‌ల్లీ స‌నుభాలు తాగా న‌ట్టేరో…!తాగా న‌ట్టేరో..!!

కొమురం భీముడో…
కొమురం భీముడో…
కొర్రాసునెగ‌డోలే…
మండాలి కొడుకో…
మండాలి కొడుకో…!

చ‌ర‌ణం 3:

కాలువై పారె నీ గుండే నెత్తూరూ
కాలువై పారె నీ గుండే నెత్తూరూ…
నేల‌మ్మా నుదిటీ బొట్ట‌యితుంది సూడు..
అమ్మా కాళ్ళ పారానైతుంది సూడు…
త‌ల్లీ పెద‌వుల న‌వ్వై మెరిసింది సూడు…

కొమురం భీముడో….కొమురం భీముడో…
పుడమీ త‌ల్లికీ జ‌న‌మా హ‌ర‌నామిస్తివిరో…

కొమురం భీముడో…..!!

Bhima…!! Ninuganna nela talli..
Upiribosina settu sema..
Perubettina gondu jati nito matladuturra….Inabadutunda…!

Pallavi:

Komuram bhimudo…
Komuram Bhimudo…
Korrasunegadole…
Mandali koduko…
Mandali koduko…!!

Komuram bhimudo…
Komuram bhimudo…
Ragaraga Suridai…
Ragalali Koduko…
Ragalali koduko…!!

Charanam 1:

Kalmukta bhancenani ongi togala…
Karadavi talliki puttanattero…
Julumu gaddekutalanu…Vonchi togala..
Udumu talli pegula peraga nattera…!

Komuram bhimudo…
Komuram bhimudo..
Korrasunegadole…
Mandali koduko..
Mandali koduko…!

Charanam 2:

Samma molise teppaku oppantogala..
Simike rattamu susi sediri togala…
Gugulesi kanniru oliki togala…
Bhu talli sanubhalu taga nattero..! Taga nattero..!!

Komuram bhimudo..
Komuram bhimudo…
Korrasunegadole…
Mandali koduko..
Mandali koduko..!

Charanam 3:

Kaluvai pare ni gunde netturu
Kaluvai pare ni gunde netturu…
Nelamma nuditi bottayitundi sudu..
Amma kalla paranaitundi sudu…
Talli pedavula navvai merisindi sudu…

Komuram bhimudo…Komuram bhimudo…
Pudami talliki Janama haranamistiviro…

Komuram bhimudo…!!

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *