Virata Parvam: రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న సినిమా Virata Parvam. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికీ రిలీజ్ అయి యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. పక్కా కామ్రేడ్ కథ నేపథ్యంలో మావోయిస్టు అగ్ర నాయకుడు Comrade Ravanna Story ఆధారంగా యథార్థ కథగా తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది. Virata Parvam First Glimse చూస్తే అందులో మావోయిస్టులు గన్నులుతో పట్టుకుని ఉన్న సన్నివేశాలు కనిపిస్తాయి. అందులో ప్రధాన పాత్రలో హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. రానా సరసన సాయి పల్లవి ప్రధాన హీరోయిన్గా నటిస్తున్నారు. కథ మరియు డైరెక్టర్ Venu Udugula ఆధ్వర్యంలో సురేష్ ప్రొడక్షన్ ద్వారా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టీజర్ రానా అభిమానులతో పాటు కమ్యూనిస్టు పార్టీ అభిమానులను సైతం మెప్పించింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇక పాటలు విషయానికి వస్తే.. kolu kolu సాంగ్ అందర్నీ ఆకర్షించింది. ఈ పాటలో సాయిపల్లవి తన నటనతో మరోసారి మెప్పించింది. ఈ సినిమాలో రానా, సాయి పల్లవితో పాటు ప్రియమణి, నివేతా పేతురాజ్, నందితా దాస్, నవీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.
lyrics of kolu kolu song | Viraata Parvam
Kolu Koloo..
Koloyamma..
Komma Chivarana Poolu Poosey..
Koloo..
Puvvulanti Sinnadhemo..
Moggayyindi Sigguthoti..
Koloyamma..
Kolu kolamma kolo kolo..
Naa Saami..
Manase Melukoni chusee..
Kalalo Nidina vade..
Kanula mundhara vunte..
Noorellu Nidhura Radhulee..
Kolu kolamma.. kolo..kolo..
Naa saami..
manase melukoni chusee…
Kalalo nindina vade..
kanula Mundhara vuntea..
Noorellu nidura radulee..
Pillagadi Maatalanni..
Gajulalle Marchukunta..
kaali dhooli..
bottu pettukuntaa..
Kurravadi Choopulanni..
Koppulona Muduchukunta..
Allarantha Nalla Poosalanta..
Vaadigoorchi aalochane..
Vaadi Poni Aaradhane..
Thaali laaga Mello Vaalaga..
Kolu kolamma.. kolo..kolo..
Naa saami..
manase melukoni chusee…
Kalalo nindina vade..
kanula Mundhara vuntea..
Noorellu nidura radulee..
Paadhamemo Vaadidhanta..
Payanamemo naavi anta..
Vaadi Pedhavithoti..
Navvuthuntaa…
Aksharalu vaadivanta..
Ardhamantha Nenu Anta..
Vaadi Gonthuthoti
Palukuthuntaa..
Pranamantha Vaadenanta..
Prayamantha vaadenanta..
Vaadi Premai..
Nene Bratahakanaa…
Kolu kolamma.. kolo..kolo..
Naa saami..
manase melukoni chusee…
Kalalo nindina vade..
kanula Mundhara vuntea..
Noorellu nidura radulee..
Movie: | Virata Parvam |
Cast : | Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra. |
Writen & Director : | Venu Udugula |
Producer : | Sudhakar Cherukuri |
Banner : | Suresh Productions, SLV Cinemas |
Presented by : | Suresh babu |
Music : | Suresh Prasad |
Stunts : | Peter Hein, Stefan Richter |
Choreography : | Raju Sundaram & Prem Rakshith |
Pro : | Vamsi – Sekhar |
Executive Producer : | Vijay Kumar Chaganti |
Virata Parvam Release Date : | 30 April 2021 |
Song : | Kolu Kolu |
Singers : | Divya Malika, Suresh Bobbili |
Music Director : | Suresh Bobbili |
Lyrics : | chandrabose |
Music label : | Lahari Music |
Youtube video link: | kolu kolu song |

click : kolu kolu mp3 song free download
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!