khammam news today: ఇక సిసి కెమెరాల నిఘాలో 33వ డివిజ‌న్

khammam news today ఖ‌మ్మం: న‌గ‌రంలో 33వ డివిజ‌న్ గాంధీన‌గ‌ర్‌లో శ‌నివారం సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా ఖ‌మ్మం ఏఎస్పీ ఎ.సుభాష్ చంద్ర‌బోష్‌, ఆంజ‌నేయులు, త్రీటౌన్ సిఐ పి.స‌ర్వ‌య్య లు పాల్గొన్నారు. అనంత‌రం సిసి కెమెరాల రూముల‌ను ప్రారంభించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ నేరాల‌ను త‌గ్గించానికి, శాంతి భ‌ద్ర‌త‌ల మ‌రియు డివిజ‌న్ భ‌ద్ర‌త నిమిత్తం 10 సిసి కెమెరాలు ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో 33వ డివిజ‌న్ నాయ‌కులు నున్న మాధ‌వ‌రావు, వ‌న‌మ సాంబ‌య్య‌, గీత వెంక‌న్న‌, సాదె శంక‌ర్‌, బొల్లెప‌ల్లి స‌త్యానారాయ‌ణ‌, చీక‌ట‌మ‌ల్లు శ్రీ‌నివాస్‌, గోప‌తి సైదులు, ప‌ల్ల శ్రీ‌ను త‌దిత‌రులు (khammam news today)పాల్గొన్నారు.

Share link

Leave a Comment