Khammam: ఖ‌మ్మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Khammam: ఖమ్మంలో జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శుక్ర‌వారం జ‌రిగాయి. అనంత‌రం దేవాలయంలో ప్రత్యేక పూజలు, రక్తదానం శిబిరం, క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.

Khammam:ఖ‌మ్మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Janasena అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేందర్ రెడ్డి , తెలంగాణా ఇంచార్జ్ శంకర్ గౌడ్ , ఉమ్మడి Khammam జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి , రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు దుంపటి శ్రీను, సూచనలు మేరా జనసేన పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు మిరియాల జగన్మోహన్ , కన్వీనర్ ఎండీ.సాదిక్ అలీ , ప్రధాన కార్యదర్శి సూరజ్ కిరణ్ , ఉపాధ్యక్షులు గడ్డం మహేష్ ల ఆధ్వర్యంలో khammam లో ఉదయం వైరా రోడ్ లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజలు నిర్వ‌హించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే

వివిధ‌ ప్రాంతాల్లో జన్మదిన కేక్‌లు క‌ట్‌ చేశారు. అనంతరం తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారుల కోసం డాక్టర్ కూరపాటి ప్రదీప్ ఆధ్వర్యంలో నడుస్తున్న తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ భవన్ లో 105 మంది రక్తదాతలు మరియు Janasena యువజన విభాగం ఆధ్వర్యంలో 100 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. అనంతరం సర్టిఫికెట్స్ ను అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్ను కూడా నిర్వహించారు .

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగా రాము , కరీముల్లా , కిషోర్, రమణ, అజయ్ కార్తీక్, పుల్లారావు, బోడా వినోద్, ప్రభాకర్, లక్ష్మణ్, నాగరాజు, జగదీష్ ,శీను, చిరు వెంకన్న, భారత్గ్, దేవేందర్, మహిళ విభాగ అధ్యక్షురాలు భోగ హరిప్రియ, గుంత అనూష, మహాలక్ష్మి, మేడ బోయిన కార్తీక్, యాసంనేని అజయ్, మాలిక్, బోస్, G.సత్య, శ్రీకాంత్, ఉత్తమ్ రాజ్, A.వివేక్, రవికిశోర్, రమణకుమార్, గుమ్మా. మురళి, గోపి, రంజీత్, ఈశ్వర్, హరికృష్ణ, భద్రం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *