KGF CHAPTER 2 TEASER IN TELUGU| Yash Rocky | Sanjay Dutt |కెజిఎఫ్-2 టీసర్ విడుదల
KGF CHAPTER 2 TEASER IN TELUGU| Yash Rocky | Sanjay Dutt |కెజిఎఫ్-2 టీసర్విడుదలKGF CHAPTER 2 TEASER కొద్ది గంటల ముందే గురువారం విడుదలైంది.అధికారికంగా ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు వీడియో లీక్ అయిందనేఅనుమానంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు చిత్ర బృందం గురువారమే విడుదల చేశారు.వాస్తవంగా KGF హీరో Yash Rocky 35 పుట్టిన రోజు శుక్రవారం ఉంది. ఈ సందర్భంగా KGF CHAPTER 2 TEASER ని విడుదల చేయాలనుకున్నారు. కానీ వీడియో లీక్ పై అనుమానంతో Yash Rocky పుట్టిన రోజుకు కొద్ది గంటల ముందే విడుదల చేశారు. KGF CHAPTER 2 TEASER ప్రారంభం ఎలా ఉందంటే KGF-1 మొదటి భాగం తర్వాత స్వీకెల్ మరణిస్తున్న తల్లికి Yash Rocky చేసే వాగ్థానం తో ప్రారంభమవుతుంది. KGF-1 భాగంలో హీరో Yash Rocky పేదరికంలో పుట్టి ధనవంతుడు యొక్క శక్తి ఎలా ఉంటుందో, అలాగ బతకాలంటే ఏం చేయాలో తెలుసుకుంటాడు. KGF-1 భాగంలో ముగింపులో మాఫియాకు సంబంధించిన అసలైన నాయకుడిని నీళ్లలో దేవతకు బలి అర్పిస్తూ విజయాన్ని జయిస్తాడు. దాని తర్వాత జరగబోయే కథను తయారు చేసి KGF CHAPTER 2 స్వీకెల్ అభిమానులను అలరించేందుకు వచ్చింది.
KGF CHAPTER 2 స్వీకెల్ను పరిశీలిస్తే బంగారు కోలార్ గనులలో ఇంకా మగ్గిపోతున్న ప్రజలను రక్షించి దానికి అధినేత అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ Prashanth Neel ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమా KGF-1 భాగం కన్నా అంచనాలను పెంచేసింది. Kolar Gold Fields(KGF) మైనింగ్‌లో ఊహాత్మకంగా జరిగే ఈ కథ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడంతో హీరో Yash Rocky ను అగ్ర నాయకుడిని చేసింది. కరోనా కారణంగా షూటింగ్గు కొన్ని ఆటంకాలు ఎదురొచ్చినప్పటికీ KGF CHAPTER 2 షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. KGF CHAPTER 2 భాగంలో తమిళ, తెలుగు, హిందీ కి సంబంధించిన అగ్ర హీరోలు నటించారు. ఈ రెండోవ భాగంలో హిందీ సినియర్ హీరో Sanjay Dutt నటించడంతో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. కొద్ది గంటలక క్రితమే విడుదలైన KGF CHAPTER 2 టీసర్‌ను లక్షల మంది యూట్యూప్లో చూశారు. ఈ ఏడాది జనవరి 14న సంకాంత్రి విడుదల కాబోతుంది.