kalaavathi song: సూపర్ స్టార్ మహేష్ బాబు తీస్తున్న కొత్త చిత్రం సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పాటల కోం అభిమానులు ఎదురుచూస్తుంగా బుధవారం యూట్యూబ్లో కళావతి పాట(kalaavathi song )కు సంబంధించి ఒక ఎనౌన్స్మెంట్ వచ్చింది.
ఈ పాటను ఈ నెల 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. ఈ పాటలో కీర్తి సురేష్, మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదనే పాట లైన్ ఉండబోతోందని పోస్టర్ను చూశాక అర్థమవుతుంది. మెలోడీ సాంగ్ గా అభిమానులను, ప్రేక్షకులను అలరించనుంది ఈ పాట. తమన్ సంగీతంలో ఈ పాట వస్తుండగా పాట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ