kadhulu kadhulu Mp3 Song Free Download | Vakeel Saab Movie Songs
Kadhulu kadhulu Lyrics :
కదులు కదులు కదులు!
కట్లు తెంచుకుని కదులు!
వదులు వదులు వదులు!
బానిశ సంకెళ్లను వదులు!
కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్ర జ్వాలిక ఏమైందని!
దెబ్బ కొడితే పులి నేను
ఆడదాన్నంటుందా!
తోక తొక్కితే నాగు తనను
ఆడదనుకుంటుందా!
కదులు కదులు కదులు!
కట్లు తెంచుకుని కదులు!
వదులు వదులు వదులు!
బానిస సంకెళ్లను వదులు!
గాజుతో గాయాలు చెయ్!
చున్నీనే ఉరితాడు చెయ్!
రంగులు పెట్టే గోళ్లనే
గుచ్చే బాకులు చెయ్!
పిరికితనం ఆవహించి
పరిగెత్తే నీ కాళ్ళతో !
రెండు తొడల మధ్య
తన్నీ నరకం పరిచయం చెయ్!
నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో
నీకు నీవే సైన్యం సైన్యం సైన్యం!
కదులు కదులు కదులు!
కట్లు తెంచుకుని కదులు!
వదులు వదులు వదులు!
బానిస సంకెళ్లను వదులు!

Song : | Kadhulu kadhulu |
Singers : | Sri Krishna & Hemachandra Vedala |
Lyrics : | Suddala Ashok Teja |
Music : | Thaman S |
Movie : | Vakeel Saab |
Directed By : | Sriram Venu |
Produced By : | Raju – Shirish |
Music : | Thaman S |
Co – Producer : | Harshith Reddy |
Dop : | P S Vinod |
Production Design : | Rajeevan Sri Venkateshwara Creations |
Presents : | Boney Kapoor |
Editor : | Prawin Pudi |
Dialogues : | Thiru |
Action : | Ravi Verma |
VFX Supervisor : | Yugandhar T |
Audio On : | AdityaMusic |
Youtub Video Link : | Kadhulu kadhulu |

People Also Search Links :
kadhulu kadhulu Song | kadhulu kadhulu Song download | kadhulu kadhulu Song telugu mp3 | kadhulu kadhulu Song new mp3 song | kadhulu kadhulu telugu mp3 | kadhulu kadhulu | kadhulu kadhulu songs download | kadhulu kadhulu mp3 free download | kadhulu kadhulu Song download mp3 | తెలుగు పాట డౌన్లోడ్ | song download kadhulu kadhulu | kadhulu kadhulu Song download teluguwap | kadhulu kadhulu full song download | kadhulu kadhulu Song 320kbs download | download kadhulu kadhulu single mp3 | kadhulu kadhulu Song 128 kbps song download | kadhulu kadhulu single track download | kadhulu kadhulu audio download | kadhulu kadhulu nani mp3 download | kadhulu kadhulu Song single anthem mp3 download | kadhulu kadhulu audio lyrics | kadhulu kadhulu lyrical song download | డౌన్లోడ్ తెలుగు పాట | kadhulu kadhulu wynk music | kadhulu kadhulu Song new telugu doregama song | kadhulu kadhulu telugu movie song | 420kbps kadhulu kadhulu mp3 | vakeel saab movie kadhulu kadhulu Song | kadhulu kadhulu telugu dj song download | kadhulu kadhulu telugu song download | kadhulu kadhulu pawan kalyan song | new telugu song of kadhulu kadhulu | dsp mp3 kadhulu kadhulu free | పవన్ కళ్యాణ్ సాంగ్స్ | free song kadhulu kadhulu | 2021 telugu hit song kadhulu kadhulu | kadhulu kadhulu Sri krihna telugu remix song | S S Thaman 2021 song download kadhulu kadhulu | hemechandra new song kadhulu kadhulu | vakeel saab kadhulu kadhulu song update | kadhulu kadhulu lyrical song | new 2021 Telugu kadhulu kadhulu mp3 | తెలుగు పాటలు 2021 | హిట్ సాంగ్స్ 2021 | కదులు కదులు పాట | 2021 పాటలు | వకీల్ సాబ్ పాటలు.

- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!