Kadaladu Paadam song | చోర్ బజార్ నుంచి సిద్ శ్రీరాం పాడిన కదలదు పాదం సాంగ్ అద్బుతమైన లవ్ సాంగ్గా నిలిచింది. ఈ పాటకు సాహిత్యం మిట్టపల్లి సురేంద్ర అందించారు. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ, Gehnna నటించిన Chor Bazaar లో ఈ పాట(Kadaladu Paadam song) ఇప్పుడు అభిమానులను బాగా ఆకట్టుకుంది.
Song Name: Kadaladu Paadam
Singer: Sid Sriram
Lyrics: Mittapally Surendar
Music: Suresh Bobbili
Keyes: Paul Sameul
Move: Chor Bazaar
Cast: Akash Puri, Gehnna Sippyy, Subbarju, Sunil, Sampoorneshbabu and others
Written & Directed By: B.Jeevan Reddy
Producer: V S Raju
Banner: I V Productions
Co-Producer: Alluri Suresh Varma
D.O.P: Jagadeesh Cheekati
Music Label: Lahari Music
Kadaladu Paadam song lyrics
కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే
పెదవుల మౌనం చేసెను
నా ఎదలో గాయం
వినబడుతోందా ప్రియురాలా
విరహపు రాగం
నేరమెరుగనే నేస్తమా
శిక్ష వేయుట న్యాయమా
కన్ను మూస్తే ఇంతకన్నా
నరకం ఉంటుందా!
ఊపిరున్న నిన్ను చూడక అనుభవిస్తున్న..!
కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే
ఆనందం నీవై దూరంగా వెళుతుంటే
దిగులన్నది నాలో నేనై మిగిలిందే
సంతోషం నీవై రానంటూ సెలవంటే
ఆవేదన నాలో నదిలా పొంగిందే
నిన్ను చూపే స్వప్నం
నా నిద్దురనే చిదిమేస్తుంటే
నన్ను దాచిన నీ హృదయం
ఎందుకో వెలివేస్తుంటే
నిన్నటి మన ప్రతీ జ్ఞాపకం
నేడు నన్ను నిలదీస్తుంటే
కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే
పెదవుల మౌనం చేసెను
నా ఎదలో గాయం
వినబడుతోందా ప్రియురాలా
విరహపు రాగం
నేరమెరుగనే నేస్తమా
శిక్ష వేయుట న్యాయమా
కన్ను మూస్తే ఇంతకన్నా
నరకం ఉంటుందా
ప్రాణమున్నా నిన్ను చూడక అనుభవిస్తున్న..!
Kadaladu Padam
Eduruga nuvvu kanabadakunte
Niluvadu pranam
Nimisamu ninu chudakapote
Pedavula maunam chesanu
Na edalo gayam
Vinabadutonda priyuralu
Virahapu ragam
Neramerugane nestama
Sksha veyuta nyayama
Kannu muste intakanna
Narakam Untunda
Upirunna ninnu chudaka anubhavistunna…!
Kadaladu padam
Eduruga nuvvu kanabadakunte
Niluvadu pranam
Nimisamu ninu chudakapote
Anandam nivai duranga velutunte
Digulannadi nalo nenai migilinde
Santhosam nivai ranantu selavante
Avedana nalo nadila ponginde
Ninnu chupe swapnam
N niddurane Chidimestunte
Nannu dachina ni hrudayam
Enduko velivestunte
Ninnati mana prati jnapakam
Nedu nannu niladistunte
Kadaladu padam
Eduruga nuvvu kanabadakunte
Niluvadu pranam
Nimisamu ninu chudakapote
Pedavula maunam chesanu
Na edalo gayam
Vinabadutonda priyurala
Virahapu ragam
Neramerugane nesthama
Skisha veyuta nyayama
Kannu muste intakanna
Narakam untunda
Pranamunna ninnu chudaka anubhavistunna..!