New Folk Song 2021 : కాళ్లకు పట్టీలు ఓ పిల్లా అనే పాట ఇప్పుడు యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో నెల కిందట విడుదలైనీ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.
New Folk Song 2021 : Singer Shivaji Official Youtube Channel నుంచి ఈ ఏడాది(20201) విడుదలైన Kaalaku Pattilu O Pilla సాంగ్ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ ఏడాది విడుదలైన న్యూ ఫోక్ తెలంగాణ సాంగ్‌ల్లో ఇదొకటిగా నిలిచింది. పక్కా మాస్, క్లాస్ కలగలిపి ఉన్న ఈ సాంగ్‌ను Lyrics ను Bunny Mahesh రాశారు. సింగర్ Shivaji ఈ పాటను పాడారు. సినిమా పాట లెవల్ల్లో యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ పాటలో Varun Nani, Megana Rowdy నటించారు. ఈ పాట మేఘనా రౌడీ ని అనుకరిస్తూ రాశారు. ఇప్పటికే యూట్యూబ్ తెలంగాణ సాంగ్స్‌లో మేఘనా రౌడీ అనే అమ్మాయి అద్భుతమైన డ్యాన్స్, నటన, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. హిరోయిన్‌కు ఏమాత్రమూ తీసిపోని అందంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పటికే పలు సూపర్ హిట్ ప్రైవేటు పాటల్లో నటించారు. మొత్తంగా పాట చాలా అద్భుతంగా తీశారు. మీరు కూడా ఈ పాటను యూట్యూబ్‌లో చూడండి. పాట డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇచ్చాము. డైరెక్టగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


kaalaku Pattilu O Pilla Lyrics in Telugu
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రామల్లా!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సుట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రామల్లా!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచాలే రామల్లా!
కాళ్లకు..అరె కాళ్లకు..!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రామల్లా!
ముక్కూకు ముక్కెర!
కళ్ళాకు కాటుక!
నుదుటాన నీ బొట్లే ఓ పిల్లా!
బొట్టు కింద బొట్టాయే రసగుల్లా!
ముక్కూకు ముక్కెర!
కళ్ళాకు కాటుక!
నుదుటాన నీ బొట్లే ఓ పిల్లా!
బొట్టు కింద బొట్టాయే రసగుల్లా!
నుదుటాన నీ బొట్లే ఓ పిల్లా!
నుదుటాన నీ బొట్లే ఓ పిల్లా!
బొట్టు కింద బొట్టాయే రసగుల్లా!
కాళ్లకు..అరె కాళ్లకు..!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రామల్లా!
సిటపట చినుకురాలే!
పైటకొంగు మీద వాలే!
పాణమంతా గాయి గాయి ఓ పిల్లా!
నిన్ను వీడి ఉండలేనే రా మల్లా!
సిటపట చినుకురాలే!
పైటకొంగు మీద వాలే!
పాణమంతా గాయి గాయి ఓ పిల్లా!
నిన్ను వీడి ఉండలేనే రా మల్లా!
పాణమంతా గాయి గాయి ఓ పిల్లా!
పాణమంతా గాయి గాయి ఓ పిల్లా!
నిన్ను వీడి ఉండలేనే రా మల్లా!
కాళ్లకు..అరె కాళ్లకు..!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రా మల్లా!
వేవేల ఆశలు..వేలల్లో సైగలు
వేచిచూస్తా నీ కోసం ఓ పిల్లా!
వయ్యారంగ నాతోటి రా మల్లా!
వేవేల ఆశలు..వేలల్లో సైగలు
వేచిచూస్తా నీ కోసం ఓ పిల్లా!
వయ్యారంగ నాతోటి రా మల్లా!
పెట్టుకున్న ఆశలే ఓ పిల్లా!
పెట్టుకున్న ఆశలే ఓ పిల్లా!
ప్రాణమల్లే చూసుకుంటా రా మల్లా!
కాళ్లకు..అరె కాళ్లకు..!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రా మల్లా!
కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు!
బుగ్గాన సొట్టాలే ఓ పిల్లా!
కోరినిన్ను పిలిచానే రా మల్లా!


Folk Song : | Kaalaku Pattilu O Pilla |
Producers : | Sai, Narendar, Dathu |
Lyrics : | Bunny Mahesh |
Singer : | Shivaji |
Music : | Naveen Sambari |
Dop : | Harish Patel |
Editing & Di : | Adarsh Patesl |
Choreography : | Shekar Virus |
Actors : | Varun Nani, Megana Rowdy |
Dancers : | Deepak, Karthik |
Makeup : | Pavan Kumar |
Poster Designer : | Sagar Mudiraj |
Technical Adviser : | Telangana Talent Dinesh Reddy |
Youtube Video Link | Kaalaku Pattilu O Pilla |
People Also Search For Links :
kaalaku pattilu o pilla new folk song | kallaku pattilu o pilla | kallaku pattilu chevvulaku pattilu o pilla new folk song | kallaku pattilu o pilla whats app | kalaku pattilu o pill song | kallku pattilu mp3 song | kallaku pattilu o piila photos | kallaku pattilu o pilla new folk song archives | kallaku pattilu chevulaku gentilu | కాళ్లాకు పట్టీలు..చెవులకు గెంటీలు! | కాళ్లాకు పట్టీలు song | mp3 song kaalaku pattilu | free download mp3 song kaalaku pattilu | telangana songs 2021 | telangana folk songs | janapadam songs |








- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!