Job Notification 2020: స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌(SSC)

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్(SSC) లో ఖాళీగా ఉన్న 5,200 పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆస‌క్తి ఉన్న వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.

SSC-CHSL

(కంబైన్డ్ హ‌య్య‌ర్ సెండ‌రీ(10+2) లెవెల్‌)

ఎగ్జామినేష‌న్ -2020.

SSC-CHSL 2020 ఉద్యోగం యొక్క పూర్తి వివ‌రాలు:

ఉద్యోగం :

– లోవ‌ర్ డివిజ‌న‌ల్ క్ల‌ర్క్‌

– జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌

– పోస్ట‌ల్ అసిస్టెంట్‌

– సార్టింగ్ అసిస్టెంట్‌

– డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు.

ఖాళీలు :  5,200

అర్హ‌త  :

ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌,

లేక 10+ 2ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌స్సు :

18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

వేత‌నం :

రూ.20,000 /- రూ.96.000 /-

ఎంపిక విధానం:

రాత ప‌రీక్ష ఆధారంగా, టైప్ టెస్ట్ / స‌్కిల్ టెస్ట్‌.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

జ‌న‌ర‌ల్ కు రూ.100/-

ఎస్సీ, ఎస్టీల‌కు రూ.0/-

ద‌ర‌ఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుల‌కు ప్రారంభ తేదీ :

న‌వంబ‌ర్ 06 ,2020.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ:

డిసెంబ‌ర్ 15,2020.

ప‌రీక్ష తేది:

ఏప్రిల్ 12-27-2021.

వెబ్ సైట్ లింక్ :

https://ssc.nic.in/

ఈ ఉద్యోగానికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చెయ్యండి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసే ముందు ఒక‌సారి నోటిఫికేష‌న్‌ని పూర్తిగా చ‌దువుకొని అప్లై చెయ్యండి. 

నోటిఫికేష‌న్ క్లిక్ చేయండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *