
Job Notification 2020 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) లో ఖాళీగా ఉన్న 5,200 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
SSC-CHSL
(కంబైన్డ్ హయ్యర్ సెండరీ(10+2) లెవెల్)
ఎగ్జామినేషన్ -2020.
SSC-CHSL 2020 ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు:
ఉద్యోగం :
– లోవర్ డివిజనల్ క్లర్క్
– జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
– పోస్టల్ అసిస్టెంట్
– సార్టింగ్ అసిస్టెంట్
– డేటా ఎంట్రీ ఆపరేటర్లు.
ఖాళీలు : 5,200
అర్హత :
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత,
లేక 10+ 2ఉత్తీర్ణత.
వయస్సు :
18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం :
రూ.20,000 /- రూ.96.000 /-
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా, టైప్ టెస్ట్ / స్కిల్ టెస్ట్.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కు రూ.100/-
ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :
నవంబర్ 06 ,2020.
దరఖాస్తులకు చివరి తేదీ:
డిసెంబర్ 15,2020.
పరీక్ష తేది:
ఏప్రిల్ 12-27-2021.
వెబ్ సైట్ లింక్ :
ఈ ఉద్యోగానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చెయ్యండి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి.
నోటిఫికేషన్ క్లిక్ చేయండి:
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!