JOB MELA KHAMMAM

JOB MELA KHAMMAM: ఈ నెల 9న ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని జాబ్ మేళా

Job Notifications

JOB MELA KHAMMAM: ఖ‌మ్మం జిల్లాలోని నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌. జిల్లాలోని ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు ఈ నెల 9వ తేదీన ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని జాబ్ మేళా జ‌ర‌గ‌నుంది. ప‌ట్ట‌ణంలోని ఎస్‌.ఆర్‌.బి.జి.ఎన్‌.ఆర్ కాలేజీ ఆడిటోరియంలో జాబ్ మేళా ఉన్న‌ది. ఈ అవ‌కాశాన్ని 18 సంవ‌త్స‌రాల నుండి 35 సంవ‌త్స‌రాల నిరుద్యోగ యువ‌తీ యువ‌కులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా ఉపాధి క‌ల్ప‌నాశాఖాధికారి కొండ‌ప‌ల్లి శ్రీ‌రామ్ ఒక ప్ర‌క‌ట‌న‌ (KHAMMAM)లో తెలిపారు. సుమారు 550 ఖాళీల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ఉన్న‌ట్టు వారు పేర్కొన్నారు. నిరుద్యోగ అభ్య‌ర్థులు ఉద‌యం 10 గంట‌ల నుంచే ఇంట‌ర్వ్యూ కొర‌కు త‌మ యొక్క పేరును న‌మోదు చేసుకోవాల‌ని కోరుతున్నారు. కావున ఈ అవ‌కాశాన్ని(JOB MELA) జిల్లా వాసులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్నారు.

క్ర‌మ సం.సంస్థ పేరుఅర్హ‌తజీత భ‌త్య‌ములుఖాళీలు
01.అపోలో ఫార్మ‌సీ, హైద‌రాబాద్బి ఫార్మ‌సీ/ ఎం ఫార్మ‌సీ/ ఎస్‌.ఎస్‌.సి/ ఇంట‌ర్‌/ డిగ్రీ11,600-18,000160
02.గ్రీన్ లీవ్స్‌, హైద‌రాబాద్ఎస్‌.ఎస్‌.సి/ ఇంట‌ర్‌/ డిగ్రీ10,000 – 25,00050
03.ఎస్‌.బి.ఐ కార్డ్స్ హైద‌రాబాద్ఏదైనా డిగ్రీ14,000- 17,000340
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *