Jaru Mitaya Paradi Song: ఇటీవల బాగా ట్రోల్ అవుతున్న పదం జారు మిఠాయి (Jaru Mitaya). ఈ జారు మిఠాయి సాంగ్ యూట్యూబ్‌లో బాగా వైరల్ అయ్యింది. అసలు ఈ పాట ఎక్కడ పాడారో అందరికీ తెలిసిందే. అదే జిన్నా మూవీ రిలీజ్ ఫంక్షన్లో మోహన్‌బాబు ఆధ్వర్యంలో వారి ఊరు కళాకారులు ఇద్దరు మహిళలు పాడారు. ఆ ఇద్దరు మహిళలు పాడిన తర్వాత జారు మిఠాయి సాంగ్ రెండు రోజులకే ట్రోల్ అయ్యింది. మహిళలు ఇద్దరూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
ఇప్పుడు Jaru Mitaya పేరడి సాంగ్ లు కూడా యూట్యూబ్‌లో పేరడి సాంగ్‌లు వస్తున్నాయి. అలా పేరడి సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది. అదే నేను నిక్కరేస్తా చూడు నేను నేను నిక్కరేస్తా చూడు అంటూ ఒక పాట వచ్చింది. ఈ పాట కొందరికి నచ్చింది. మరి కొందరికి నచ్చలేదు. ఇదేమీ సాంగ్‌రా బాబూ! నేను ఎక్కడా వినలేదు ఇలాంటి సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక Jaru Mitaya జానపద సాంగ్ పాడిన మహిళలు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు. జారు మిఠాయి సాంగ్ Ginna సినిమాలో కూడా ఉంది. ఆ పాట లో సన్నిలియోన్, మంచు విష్ణు నటించారు. వాస్తవానికి ఈ పాట ఎవరూ వినలేదు. జారు మిఠాయి పదం ఎప్పుడు అయితే ట్రోల్ అయ్యిందో అప్పటి నుంచి ఈ పాట కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అప్పుడు జిన్నా మూవీలో కూడా ఈ పాట ఉందని తెలుసుకున్నారు.
ఇక జారు మిఠాయి పేరడి సాంగ్‌ను డిజె సోమేష్ రికార్డింగ్ స్టూడియో శ్రీకాకుళం వారు తీశారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన రేలారే రేలా సురేష్ పాటను కూడా పాడారు. సాయికుమార్ రిథమ్స్ అందింగా, కె.సంతోష్ కీబోర్డు ప్లే చేశారు. ఈ పాట జానపద వెర్షన్ కలిగి ఉంది. పాట విన్నవారు కొందరు బాగలేదని కామెంట్లు పెడుతుండగా, మరికొందరు పాట బాగానే ఉందని కామెంట్లు పెడుతున్నారు.
Jaru Mitaya Singer’s Troll వీడియోలు యూట్యూబ్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ ఇద్దరి మహిళలు పాడిన పాటలపై ట్రోలింగ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ట్రోలింగ్ చేసే యూట్యూబర్స్ మామూలుగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం లేదు. రోజుకు కొన్ని వేల మంది ఆ వీడియోలు చూస్తున్నారు.
నేను జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు
నా జడ సైజు చూడకపోతే తీసేస్తా చూడు
జంబలకిడి జారుమిఠాయ
నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గలిక లింగో
జంబలకిడి జారు మిఠాయ
నేను జాకెట్ వేస్తా చూడు నేను జాకెట్ వేస్తా చూడు
నా జాకెట్ సైజు చూడకుంటే తీసేస్తా చూడు
జంబలకిడి జారు మిఠాయ
నేడు ఆడదాన్ని కాదంట్రా మొగ్గలిక లింగో
జంబలకిడి జారు మిఠాయ..
Jaru Mitaya Paradi Song Credits
Song Name | Jaru Mitaya Paradi Song (Nenu Nikkaresthanu chudu) |
Singer & Lyrics | Relare Rela Suresh |
Rythams | B.Sai Kumar |
Keyboard | K.Santhosh |
Mix & Master | Dj Somesh Sripuram |
𝙿𝚁𝙴𝚂𝙴𝙽𝚃𝙴𝙳 𝙱𝚈 | 𝙳𝙹𝚂𝙾𝙼𝙴𝚂𝙷 𝚂𝚁𝙸𝙿𝚄𝚁𝙰𝙼 |