Jai Balayya Lyrics: తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు కుమారుడు, ప్రతి అభిమాని ముద్దుగా బాలయ్య అని పిలిచుకునే హీరో నందమూరి బాలకృష్ణ సినిమా Veera Simha Reddy నుండి ఒక పాట విడుదలైంది. ఈ పాట సరిగ్గా బాలయ్య అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా ఉంది. Jai Balayya Lyrics అంటూ మాస్ (Mass Anthem) లెవల్లో మతిపోగొడుతుంది.
ఈ సాంగ్లో హీరో బాలయ్య చాలా అందంగా కనిపిస్తారు. రాయలసీమ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుండి అదే పౌరుషం గల పాటను ఇప్పుడు విడుదల చేశారు. ఈ పాట తన అభిమానులకు ఒక పండగలా ఉండబోతోంది. పాట చాలా బాగుంది. ఈ పాటకు సంబంధించి లిరిక్స్ కింద చూడండి.
Jai Balayya Lyrics Song Credits:
Song Name | Jai Balayya (Mass Anthem) |
Move Name | Veera Simha Reddy (2022) |
Lyrics | Ramjogayya sastry |
Singer | Kareemullah |
Music | Thaman S |
Youtube Video Song | Link |
Jai Balayya Lyrics in Telugu
రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచు కున్న వారు
లేచి నించొని మొక్కుతారు
అచ్చ తెలుగు పౌరుషాల
రూపం నువ్వయ్య
అల్లనాటి మేటి రాయలోరి
తేజసం నువ్వయ్య
మా తెల్లవారే
పొద్దునువ్వై పుట్టినావయ్య
మా మంచి చెడ్డల్లోన
జత కట్టినావయ్య
జన్మ బంధువంటు
నీకు జై కొట్టి నామయ్య
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే
అంతే చాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే
అంతే చాలయ్య
రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచు కున్న వారు
లేచి నించొని మొక్కుతారు
సల్లంగుంది నీవల్లే
మా నల్లాపూస నాతాడు
మా బడుగు బ్రతుకున నువ్వే
పచ్చాబొట్టు సూర్యడు
గుడిలో దేవువిడికి దూత నువ్వే
మెరిసే మాతల రాతవు నువ్వే
కురిసే వెన్నల మోత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే
ఓ..ఓ…ఓ…ఓ..ఓ..ఓహ్..ఓహ్..
ఏ తిప్పు సామి కోర మీసం
తిప్పు సామి వూరి కోసం
నమ్ముకున్న వారికోసం
అగ్గిమంటే నీ ఆవేశం
నిన్ను తాకే దమ్మున్నోడు
ఆ మొలతాడు కట్టిన
మొగోడు ఇంక పుట్టనే లేదయ్య
పల్లె నిన్ను చూసుకుంటూ
నిమ్మలంగా ఉందయ్యా
నీది పేరు రాసి
రక్షారేఖ కట్టు కుందయ్యా
మూడు పొద్దుల్లోన
నిన్ను తలచి
మొక్కు తాందయ్య
జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే
అంతే చాలయ్య
Jai Balayya Lyrics in English
Raajasam Nee Inti Peru
Pourusham Nee Onti Theeru
Ninnu Thalachu Kunna Varu
Lechi Ninchoni Mokkutharu
Achha Telugu Pourushala
Rupam Nuvvaya
Allanati Meti Rayalori
Thejam Nuvvayya
Maa Thellavare
Poddunuvvai Puttinavayaa
Maa Manchi Cheddallona
Jatha Kattinaavayya
Janma Bandhuvantu
Neeku Jai Kotti Naamayya
Jai Balayya Jai Balayya
Jai Jai Balayya Jai Balayya
Jai Balayya Jai Balayya
Maa Andadandaa Nuvvunte
Anthe Chalayya
Jai Balayya Jai Balayya
Jai Jai Balayya Jai Balayya
Jai Balayya Jai Balayya
Maa Andadandaa Nuvvunte
Anthe Chalayya
Raajasam Nee Inti Peru
Pourusham Nee Onti Theeru
Ninnu Thalachu Kunna Varu
Lechi Ninchoni Mokkutharu
Sallangundhi Neevalle
Maa Nallapusa Naathaadu
Maa Badugu Brathukuna Nuvve
Pachhabottu Suriyudu
Godilo Devudiki Dootha Nuvve
Merise Maathala Raathav Nuvve
Kurise Vennala Motha Nuvve
Maa Andhari Gundela Motha Nuvve
O..O.O..O…O..O..O..Oh.Oh..
Ea Thippu Saami Kora Meesam
Thippu Saami Vuri kosam
Nammukunna Vaarikosam
Aggimante Nee Aavesam
Ninnu Thaake Dhammunodu
Aa Molthaadu Kattina
Moggod Inka Putne ledhayya
Palle Ninnu Chusukuntu
Nimmalanga Undhayya
Needhe Peru Raasi
Raksharekha Kattu Kundhayya
Moodu Poddullona
Ninnu Thalachi
Mokku Thandayya
Jai Balayya Jai Balayya
Jai Jai Balayya Jai Balayya
Jai Balayya Jai Balayya
Maa Andadandaa Nuvvunte
Anthe Chalayya