International Flights Latest News in Telugu | అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
International Flights Latest News in Telugu | అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపుNew Delhi : దేశంలోని కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఈ నిషేధాన్ని పొడగిస్తూ వస్తోంది. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. అయితే ఈ నిషేధం మాత్రం అన్ని రకాల రవాణా విమాన సర్వీసులకు, డీజీసీఏ అనుమతి ఉన్న విమాన సర్వీసులకు వర్తించబోదని ప్రకటనలో పేర్కొంది.

దేశంలో అన్లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై మాత్రం నిషేధాన్ని పొడిగిస్తూనే ఉంది. ఎంపిక చేసిన మార్గాల్లో కొన్నిఅంతర్జాతీయ షెడ్యూల్డ్ ఫ్లయిట్స్ ను అనుమతించే అవకాశాలు ఉన్నాయని డీజీసీఏ తెలిపింది. కాగా కేంద్రం దేశీయ విమాన సర్వీసులపై ఆంక్షలు తొలగించిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్
ఇది చదవండి:తిరుపతి ఉప ఎన్నికలో జనసేన-బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి
ఇది చదవండి:నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!