Insects

Insects : రాకాసి కీట‌కాల స‌మూహం! ఇబ్బందులు ఎదుర్కొన్న వాహ‌న‌దారులు

Spread the love

Insects : రాకాసి కీట‌కాల స‌మూహం! ఇబ్బందులు ఎదుర్కొన్న వాహ‌న‌దారులు

Insects : అక‌స్మాత్తుగా వేల సంఖ్య‌లో కీట‌కాల స‌మూహం ఎక్క‌డ నుంచి వ‌చ్చిన‌వో తెలియ‌దు కానీ మూడు గంట‌ల పాటు భ‌యాందోళ‌న క‌లిగించినంత ప‌నిచేశాయి. క‌రీంన‌గ‌ర్ జిల్లా, తిమ్మాపూర్ లోని కాక‌తీయ కెనాల్ వంతెన పైకి వేలాదిగా కీట‌కాలు(Insects) త‌ర‌లి వ‌చ్చాయి. దాదాపు మూడు గంట‌ల పాటు బీభ‌త్సం సృష్టించాయి. ర‌హ‌దారిపై కీట‌కాలు ముసురు కోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. రోడ్డుపై స‌డెన్ బ్రేకులు వేయ‌డంతో కింద ప‌డి కొంత మంది వాహ‌న‌దారుల‌కు గాయాలు కూడా అయ్యాయి. అస‌లు ఈ కీట‌కాలు ఎలా వ‌చ్చాయే ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అయితే సంబంధిత అధికారులు వెంట‌నే ఆ ప్ర‌దేశానికి చేరుకున్నారు. కీట‌కాల‌ను ప‌రిశీలించి వివార‌లు తెలుసుకున్నారు. వాటి న‌మూనాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు త‌ర‌లించారు.

https://youtu.be/xN4nV8hWurY
Temple Town:దేశ‌మే అబ్బుర ప‌డేలా కేసీఆర్ సార‌థ్యంలో వేగంగా వేములవాడ ఆల‌యం నిర్మాణ ప‌నులు

Temple Town: వేములవాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌య విస్త‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం , అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌, దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.