Inguva benefits ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబుల(cough cold) నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. తెమడతో కూడిన దగ్గు ఉంటే కనుక అర టీస్పూన్ ఇంగువ పొడి, అర టీస్పూన్ శొంఠి పొండి, రెండు స్పూన్ల తేనెల్ని కలిపి కాఫీ లాగా తయారు చేయాలి. దీన్ని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా రసాన్ని మింగాలి. ఇంగువ(Inguva benefits) కాఫీని రోజుకు మూడుసార్లు వాడితే దగ్గు తగ్గుపోతుంది.
పొడి దగ్గుతో బాధపడుతుంటే!

ఒక వేళ పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీస్పూన్ ఇంగువ పొడి, ఒక టీస్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనెలను బాగా కలపాలి. దీన్ని రోజుకు ఒక సారి తీసుకోవాలి. రసాన్ని నోటిలో ఉంచుకుని నెమ్మదిగా గొంతులోకి పంపాలి. దీని వల్ల గొంతు గరగర పోతుంది. పొడి దగ్గు తగ్గిపోతుంది. ఇక తీవ్రంగా ఇబ్బంది పెట్టే జలుబు తగ్గాలంటే కొన్ని చుక్కల ఇంగువ నూనె, రెండు చుక్కల నూనెల్ని వేడి నీళ్ల గిన్నెలో వేసి ఆవిరి పట్టాలి. అలాగే ఈ నూనెని ఛాతి, గొంతు, వీపు భాగాల్లో రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!