Impact of Monsoons

Impact of Monsoons: జోరందుకున్న రుతుప‌వ‌నాలు|ఇక య‌డ‌తెర‌పని వ‌ర్షాలకు అవ‌కాశం

Spread the love

Impact of Monsoons: విశాఖ‌ప‌ట్ట‌ణం: నైరూతి రుతుప‌వ‌నాల మంద‌గ‌మ‌నంతో గ‌త నెల చివ‌ర్లో వ‌ర్షాలు త‌గ్గినా మ‌ళ్లీ జోరందుకుంటున్నాయి. రుతుప‌వ‌నాల క‌ద‌లిక‌తో రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వ‌చ్చే 14 రోజులు రాష్ట్రంలో మ‌రింత విస్తారంగా వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. శుక్ర‌వారం నుంచి ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు తీర‌ప్రాంతం, రాయ‌ల సీమ‌లో సాధార‌ణం కంటే ఎక్కువ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉత్త‌రాంధ్ర – ద‌క్షిణ ఒడిసా మ‌ధ్య ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయ‌వ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కాగా శుక్ర‌వారం ఉత్త‌రాంధ్ర‌, యానాం, రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు, ద‌క్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపుల‌తో తేలిక‌పాటి వ‌ర్షాలు కుర‌వ వ‌చ్చ‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం డైరెక్ట‌ర్ స్టెల్లా తెలిపారు. ఈ నెల 10న కోస్తా తీరంలో గంట‌కు 40 -60 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీయ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు.

AP Panchayat elections: నేటితో ముగియ‌నున్న‌ తొలివిడ‌త నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువు

AP Panchayat elections: నేటితో ముగియ‌నున్న‌ తొలివిడ‌త నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువుAmaravathi: ఏపీలో నేటితో తొలి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు దాఖ‌లు గ‌డువు ముగియ‌నుంది. ఆదివారం Read more

AP స్థానిక ఎన్నిక‌ల వార్‌ : జ‌గ‌న్ స‌న్నిహితుల‌ను నిమ్మ‌గ‌డ్డ టార్గెట్ చేశారా?

AP స్థానిక ఎన్నిక‌ల వార్‌ : జ‌గ‌న్ స‌న్నిహితుల‌ను నిమ్మ‌గ‌డ్డ టార్గెట్ చేశారా?Amaravathi : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ)నిమ్మ‌గ‌డ్డ Read more

Full day schools start: ఇక ఫుల్ డే త‌ర‌గ‌తులు..వేస‌వి సెల‌వులు ర‌ద్దు!

Full day schools start: ఇక ఫుల్ డే త‌ర‌గ‌తులు..వేస‌వి సెల‌వులు ర‌ద్దు!Amaravathi : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఇక ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సోమ‌వారం నుంచి రెండు పూట‌లా Read more

Minister Kodali Nani Fire on Chandrababu Naidu Latest News | The Rule of CM Jagan | చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని

Minister Kodali Nani Fire on Chandrababu Naidu Latest News | The Rule of CM Jagan | చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన మంత్రి Read more

Leave a Comment

Your email address will not be published.