hyderabad metro time: కేటీఆర్ ట్వీట్ కు స్పందించి గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో రైళ్ల డైరెక్ట‌ర్‌

Spread the love

hyderabad metro time హైద‌రాబాద్ మెట్రో రైళ్లు ఉద‌యం 6 గంట‌ల నుంచే న‌గ‌ర ప్ర‌యాణికుల‌కు అందుబాటుటో ఉండ‌నున్నాయి. మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అభిన‌వ్ సుద‌ర్శి అనే ప్ర‌యాణికుడు కొన్ని వీడియోల‌ను, ఫొటోల‌ను కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ, ఉద‌యం 6 గంట‌ల నుంచే మెట్రో స్టేష‌న్ల‌(hyderabad metro time)కు ప్ర‌యాణికులు త‌ర‌లివ‌స్తున్నారు. కానీ రైళ్లు మాత్రం 7 గంట‌ల‌కు ప్రారంభం అవుతున్నాయి. గ‌మ్య‌స్థానానికి త‌ర్వ‌గా చేరేవారికి ఇబ్బందిగా మారింది. ఒక వేళ క్యాబ్ బుక్ చేస్తే మార్నింగ్ అవ‌ర్స్‌లో రుసుం ఎక్కువ వ‌సూలు చేస్తున్నారు. కాబ‌ట్టి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని ఉద‌యం 6 గంట‌ల నుంచే రైళ్లు అందుబాటులో ఉండేలా చూడాల‌ని అభిన‌వ్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే స్పందించిన మంత్రి కేటీఆర్ మీ ప్ర‌తిపాద‌న‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని రీట్వీట్ చేశారు. హైదారాబాద్ మెట్రో అధికారులు ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కేటీఆర్ సూచించారు.

Night Curfew అమ‌ల్లోకి వ‌చ్చింది! అంతా నిర్మానుష్యం!

Night Curfew అమ‌ల్లోకి వ‌చ్చింది! అంతా నిర్మానుష్యం! Night Curfew : క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదువుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన నైట్ క‌ర్ఫ్యూ Read more

Dangerous Journey: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర‌మైన Congoలో ట్రైన్ ప్ర‌యాణం…ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోని ప్ర‌యాణించాల్సిందే!

Dangerous Journey: ఆఫ్రికా ఖండంలో కాంగో(Congo) దేశంలో ప్ర‌జ‌లు రైల్వే ప్ర‌యాణం చేయాలంటే క‌త్తిమీద సాముతో కూడుకున్న ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే మ‌న‌లాగా విశాల మైన ఏసీ Read more

Uttarakhand Train Run in reverse : ప‌శువుల‌ను కాపాడ‌బోయి 35 కిలోమీట‌ర్ల రివ‌ర్స్ వెళ్లిన ట్రైన్

Uttarakhand Train Run in reverse: Uttarakhand : సాధార‌ణంగా ట్రైన్ ముందుకే వెళుతుంది క‌దా!. ఒక వేళ బోగిని మార్చుకోవాల‌న్నా, వ‌చ్చిన దారినే మ‌ళ్లీ తిరిగి Read more

Srinivas goud murder plan: మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర

Srinivas goud murder plan | సంచ‌ల‌న వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని సైబార‌బాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ Read more

Leave a Comment

Your email address will not be published.