Husband abaddalu: మ‌గ‌వారు ఎక్కువుగా ఆడ‌వారితో చెప్పే 7 అబ‌ద్ధాలు ఇవేన‌ట‌?

Husband abaddalu

Husband abaddalu | మ‌గ‌వారిలో, ఆడ‌వారిలో ఎవ‌రెక్కువ అబ‌ద్ధాలు చెబుతారో ఊహించండి? ఇంకెవ‌రు ఆడ‌వారంటారా? ఈ విష‌యం ఆడ‌వారితో ఇంకేమైనా ఉందా? కాదండోయ్‌.. ఆడ‌వారిక‌న్నా మ‌గ‌వారే ఎక్కువ అబ‌ద్ధాలు చెబుతారంటున్నాయి అధ్య‌య‌నాలు. ఇది నిజ‌మేనంటోయ్‌! మీరు న‌మ్మ‌రా? స‌రే ఇంత‌కీ మ‌గ‌వారు ఆడ‌వారితో ఎందుకు అబ‌ద్ధాలు చెబుతారో తెలుసా? ఆడ‌వాళ్లు ఏదైనా గొడ‌వ మొద‌లుపెడితే ఆ godavaను ఆప‌డానికి, త‌మ త‌మ Girlfriendsను సంతోష ప‌ర‌చ‌డానికి ఇలా మ‌రెన్నో స‌మ‌యాల్లో మ‌గ‌వారు abaddalu అతి సులువుగా చెప్పేస్తారంట‌. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!

Husband abaddalu: ఆడ‌వారితో చెప్పే 7 అబ‌ద్ధాలు

నేను ఆమ‌ను చూడ‌టం లేదు.

మ‌గ‌వారు త‌మ Partnersతో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా అంద‌మైన Ammaeలు వారి ముందుగా వెళితే క‌ళ్లు వాటంత‌ట‌వే వారి వైపు తిరుగుతాయ‌ట‌. ఆడ‌వారు ఆ విష‌యం గ‌మ‌నించి అడిగితే చూసి కూడా చూడ‌లేద‌న‌,ఈ నువ్వు ప‌క్క‌నుండ‌గా మ‌రొక‌రెందుకు అని ఈజీగా బుకాయించేస్తార‌ట‌.

నా క‌ల‌లో ఇంకో అమ్మాయినా? నో ఛాన్స్‌!

ఛా నా క‌ల‌లో ఇంకో అమ్మాయినా నో ఛాన్స్‌! నీకు త‌ప్ప మ‌రో అమ్మాయికి క‌ల‌లో కూడా చోటు లేదు. Magavaaru త‌మ క‌ల‌లో వారి వారి స్వ‌ప్న సుంద‌రుల‌ను ఊహించుకుంటూ క‌లలు కంటార‌ట‌. ఒక వేళ నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తూ దొరికిపోయినా ఛా…నా జీవితంలోనే కాదు క‌ల‌లో కూడా నీకు త‌ప్ప మ‌రొకరికి చోటు లేదు. అంటూ మ‌భ్య‌పెడుతార‌ట‌. వాస్త‌వానికి ఏ భ‌ర్త‌కూ భార్య క‌ల‌లో రాద‌ట‌. ఎందుకంటే భార్య వాస్త‌వం కాబ‌ట్టి అంటున్నారు.

మ‌ర్చిపోలేదు నాకు గుర్తుంది

మ‌గ‌వారు మ‌రీ త‌రుచుగా ఈ వాఖ్యాన్ని ఆడ‌వారి వ‌ద్ద వాడేస్తార‌ట‌. ఆడ‌వారు ఏమైనా తీసుకుర‌మ్మ‌ని చెబితే అవి మ‌రిచిపోవ‌డ‌మే కాక నువ్వు చెబితే మ‌రిచిపోతానా ఓ ప‌నుండి అటువైపుగా వెళ్ల‌లేదు. రేపు ఎంత ప‌ని ఉన్నా క‌చ్చితంగా తీసుకువాస్త‌నంటార‌ట‌.

నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్ర‌త‌క‌లేను

నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్ర‌త‌క‌లేనంటార‌ట‌. కానీ వాస్త‌వ‌మేంటంటే మ‌గ‌వారు ఒక్క‌సారి విందు వినోదాలలో మునిగితే ఆడ‌వారు అస‌లు గుర్తుకే రార‌ట‌.

నేనా నిద్ర‌పోవ‌డం లేదు నువ్వు చెప్పేవి వింటూ ఆలోచిస్తున్నా..

త‌మ గ‌ర్ల‌ఫ్రెండో, పార్ట‌న‌రో ఏవైనా అన‌వ‌స‌ర విష‌యాలు గురించి మాట్లాడుతుంటే అవి వింటున్న‌ట్టు త‌ల ఊపుతూ త‌మ లోకంలో తాముంటార‌ట మ‌గ‌వారు. ఒక వేళ ఆడ‌వారు ఆ విష‌యం క‌నిపెట్టి అడిగితే, లేదు లేదు నువ్వు చెప్పిన‌వి వింటూ ఆలోచిస్తున్నా అంటార‌ట‌. పొర‌పాటున ఆమేగాని స‌రే ఏమి చెప్పానో చెప్పు, అంటే ఇక క‌థ అడ్డం తిరిగి అడ్డంగా దొరికిపోయిన‌ట్టే.

ఆ విష‌యం నాకు తెలియ‌ద‌నుకుంటున్నావా?

ఏదైనా విష‌యం తెలియ‌దు అని ఆడ‌వారు ముందు ఒప్పుకోవ‌డానికి మగ‌వారికి Naamoshiన‌ట‌. ఆడ‌వారికి తెలిసిన విష‌యాన్ని మ‌గ‌వారు త‌మ‌కు తెలియ‌క‌పోయినా తెలుస‌ని బుకాయిస్తార‌ట‌. అలా ఇలా మాట‌ల్లోకి దింపి ఆ విష‌యాన్ని మొత్తానికి ఆడ‌వారి నుండే రాబ‌డుతార‌ట‌.

తాగ‌డం నీకు ఇష్టం లేద‌నే చెప్పా కానీ నా ఫ్రెండ్స్ బ‌ల‌వంతంగా తాగించారు

ఇంకెప్పుడు తాగ‌ను. అప్ప‌టికీ నీకు నేను మందు తాగ‌డం ఇష్టం లేద‌నే చెప్పా. కానీ వాళ్లు వింటేగా బ‌ల‌వంతంగా తాగించేశారు అంటూ మ‌గ‌వారు ఇలా మొద‌లెడ‌తార‌ట‌. కానీ వాస్త‌వ‌మేంటంటే ఒక‌రు బ‌లవంతం పెట్టే విష‌యం ప‌క్క‌న పెడితే మందు తాగేప్పుడు భార్య‌కు ఇష్టం లేద‌న్న మాట మ‌గ‌వారికి గుర్తుకే రాద‌ట‌. ఒక వేళ వ‌చ్చినా పైన చెప్పిన‌ట్టు సాకు చెప్పి త‌ప్పించుకోవ‌చ్చ‌నే ధీమాతో Fullగా కొట్టేస్తార‌ట‌.

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *