Helment Awareness

Helment Awareness : గంప‌ల‌గూడెంలో పోలీసుల హెల్మెంట్ ఎవేర్ నెస్‌

Spread the love

Helment Awareness : హెల్మెంట్ ధ‌రించ‌డంపై గంప‌ల‌గూడెం మండ‌లం పోలీస్‌స్టేష‌న్ ఎస్సై వి.స‌తీష్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది.


గంప‌ల‌గూడెం : వాహ‌న‌దారులు హెల్మెంట్ ధ‌రించ‌డం వ‌ల్ల వారికి ప్రాణ ర‌క్ష‌ణ ఉంటుంద‌ని కృష్ణా జిల్లా గంప‌ల‌గూడెం పోలీస్‌స్టేష‌న్ ఎస్సై వి.స‌తీష్ అన్నారు. ఆదివారం పోలీస్ సిబ్బందితో క‌లిసి మండ‌ల కేంద్రంలోని గంప‌లగూడెం, తోట‌మూల గ్రామాల్లో హెల్మెట్ ధ‌రించ‌డంపై అవగాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై స‌తీష్ మాట్లాడుతూ..అతివేగం వ‌ల్ల ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌న్నారు. వాహ‌న‌దారులు ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెంట్ ధ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ వేగ నియంత్ర‌ణ పాటించి వాహ‌నాలు న‌డ‌పాల‌ని సూచించారు. నిబంద‌న‌లు అతిక్ర‌మించి చ‌ట్ట‌ప‌రంగా జ‌రిమానా విధించ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు. వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.

Chevuturu(Krishna) Road accident:ఘోర రోడ్డు ప్ర‌మాదం ఆరుగురు ప్ర‌యాణికులు మృతి?

Chevuturu(Krishna) Road accident చెవుటూరు: కృష్ణా జిల్లా జి.కొండూరు మండ‌లంలోని చెవుటూరు స‌మీపంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఎక్సప్రెస్ Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.