Heavy Rain Alert in AP

Heavy Rain Alert in AP: వ‌రుణ‌దేవా రెస్ట్ తీసుకోవా! మ‌ళ్ళా న‌వంబ‌ర్ 27 నుంచి భారీ వ‌ర్షాలంట‌!

Spread the love

Heavy Rain Alert in AP బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నం కార‌ణంగా మ‌రోమారు ఈ నెల 27 నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల్లో ప‌డ‌నున్నాయి. అనంత‌పురం, గుంటూరు, కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వ‌ర్షాలుంటాయ‌ట‌. ఈ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద ఉధృతి మ‌రింత పెరిగ‌నుంది. అన్ని చెరువులు, న‌దులు, వాగులు, వంక‌ల్లో వ‌ర‌ద నీరు అలాగే ఉంది. ఇక ఈ వ‌ర్షం తోడైతే భారీ వ‌ర‌ద సంభ‌వించే అవ‌కాశాలున్నాయి.

అప్ర‌మ‌త్తంగా ఉండటం మంచిది. మీకు కావాల్సిన స‌రుకులు, ముఖ్య‌మైన ప‌నులు ఉంటే ఈ న‌వంబ‌ర్ 26లోపు పూర్తి చేసుకోండి. వ‌ర‌ద నుంచి ఉప‌శ‌మ‌నం ఉండ‌దు. చిన్న వ‌ర్షానికే వ‌ర‌ద వ‌చ్చే(Heavy Rain Alert in AP) అవ‌కాశాలున్నాయి. జాగ్ర‌త్త ప‌డండని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. త‌మిళ‌నాడు కంటే మ‌న రాష్ట్రంలో ద‌క్షిణ భాగాల‌పైన తీవ్ర‌మైన ప్ర‌భావం ఉంటుంది. మిగిలిన జిల్లాలు క‌ర్నూలు, ఉభ‌య గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళంలో మోస్తారు వ‌ర్షాలు డిసెంబ‌ర్ 4-5 దాకా ప‌డ‌తాయంట‌.

ఇవి తెలుసుకోండి

మీ చుట్టూ ఉండే అధికారుల నెంబ‌ర్లు, వారు ఎక్క‌డ అందుబాటులో ఉంటారో తెలుసుకోండి. వ‌ర‌ద తీవ్ర‌త ఎక్కువుగా ఉంటుంది కాబ‌ట్టి ప‌డ‌వ అందుబాటులో ఉంచుకోవ‌డం మంచిది. ప‌ది రోజుల వ‌ర‌కు స‌రిప‌డ స‌రుకుల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం. మ‌న‌కు తెలియ‌దు.. ఎలా ఉండ‌బోతుందో ఈ వ‌ర‌ద స‌మ‌యంలో. మీకు దూర‌పు ప్రాంతంలో ఉండే బంధువుల‌కు, స్నేహితుల‌కు ఈ విష‌యం గురించి తెలియ‌జేయండి. ఎప్ప‌టిక‌ప్పుడు వాతావ‌ర‌ణ స‌మాచారం, వ‌ర‌ద స‌మాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇది కేవ‌లం అవ‌గాహ‌న మాత్ర‌మే.

rain alert in ap:ఏపీకి హెచ్చ‌రిక పొంచి ఉన్న వ‌ర్షం ముప్పు

rain alert in apఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రోవైపు ఈ నెల 9న అల్ప‌పీడ‌నం ఏర్ప‌డ‌నున్న నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ‌శాఖ ప‌లు Read more

alert news: మూడు రోజులు డేంజ‌ర్ జోనే…అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ!

alert news: కృష్ణా : రాబోయే మూడు రోజుల పాటు కృష్ణా జిల్లా తీర ప్రాంత మండ‌లాల్లో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం Read more

Rain Alert: రాగ‌ల 24 గంట‌ల్లో ఉరుముల‌తో కూడిన భారీ వ‌ర్షాలు

Rain Alert: అమ‌రావ‌తి: రాగ‌ల 24 గంట‌ల్లో బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ట్టు అమ‌రావ‌తిలోని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప‌శ్చిమ గాలుల కార‌ణంగా రాష్ట్రంలో చాలా Read more

employee biometric attendance: ఏపీలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కొత్త రూల్‌!

employee biometric attendance | ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ వైద్యుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం ఒక‌టి తీసుకుంది. అది ఏమిటంటే ఇక నుంచి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో Read more

Leave a Comment

Your email address will not be published.