Hard water | నీరు ఇది మనం నిత్యవసర వనరు. 24 గంటలూ ప్రతి జీవికి అవసరమయ్యే ఆహారంలో ఒక భాగం. మనం ఇళ్లలో ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు నైటు పడుకునే వరకు వాటర్ తో ఏదో అవసరం తీరుతుంది. అయితే ఇప్పుడు Hard water గురించి తెలుసుకుందాం. ఇది ఆరోగ్య సమస్యలతో పాటు ఇంటిలో నీటితో వాడుకునే పరికరాలన్నీ కొద్ది కాలానికే పాతపడిపోవడం, పాడైపోవడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ Hard వాటర్ మనం వాడటం వల్ల మన జుట్టు రాలడం జరుగుతుంది. చర్మ వ్యాధులు అనగా దద్దుర్లు, దురద కూడా వచ్చే అవకాశం ఉంది. బాత్ రూమ్‌లలో టైల్స్ పాడవ్వడతో పాటు టైల్స్‌కు మధ్యలో తెల్లని చారలు(scaling) మీరు గుర్తించవచ్చు. అలా కొన్నాళ్ల తర్వాత మనం ఎంత Clean చేసినా కూడా శుభ్రం కాదు. అదే విధంగా ఇళ్లలో మనం వాడే Taps కూడా పాడవుతుంటాయి. టాప్స్ చుట్టూ తెల్లని వలయం ఏర్పడుతుంది. ప్రస్తుతం కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఇళ్లల్లో టాప్స్ పెంటుకుంటుంటారు. వారికి కొద్ది నెలలకే ఈ హార్డ్ వాటర్ వల్ల స్కేలింగ్ ఏర్పడి పాతవైపోయి పాడవుతుంటాయి.
మనకు Washing Machine, Pufified మిషన్లు కానివ్వండి ఈ హార్డ్ వాటర్ వల్ల పాడవుతుంటాయి. వాషింగ్ మిషన్‌లో Sensar ఏదైతే ఉంటుందో దానికి స్కేలింగ్ వచ్చి పనిచేయకుండా స్ట్రక్ అవుతుంది. వాటర్ ఫ్యూరీఫైడ్‌లో కూడా ఇదే సమస్య తలెత్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి Jam అవుతుంది. ఈ ఫ్యూరీఫైడ్ మిషన్లో ఉండే Candiles రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది.

పరిష్కారం ఏమిటంటే?
D’Cal అనే ప్రొడక్ట్‌తో మీరు హార్డ్ వాటర్ తో వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ డి-కాల్ ప్రొడక్ట్ AMAZON లో గానీ, d cal సైటులో మీరు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది చాలా తక్కువ ధర. ఇది మెయింట్‌నెన్స్ కు ఎలాంటి ఖర్చు కూడా లేదు. దీనిని హార్డ్ వాటర్ ఉన్న వాటర్ ట్యాంక్‌లో వేసి వాడవచ్చు. దీనిని hard water softner అని కూడా అంటారు. ఇది ఇళ్లల్లో మనం వాడుకునే పరికరం. దీనికి ఎలాంటి Softwear Installation ఉండదు. చాలా సింపుల్ పరికరం. దీని ధర రూ.2,000 నుంచి రూ.3000 వేల వరకు ఉంటుంది.