Har Har Shambhu Song Lyrics telugu: ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన సాంగ్ హర హర శంభు శంభు శంభు శంభు శివ మహాదేవా. ఈ పాట ఇప్పుడు శివ భక్తులతో పాటు అన్ని రకాల ప్రజలు ఇష్టపడిన హిందీ భక్తి పాట. ఈ పాటను ఇప్పటి వరకు 6 బిలియన్లకు పైగా చూశారు..చూస్తునే ఉన్నారు.
ఈ పాటను ఆగష్టు 1వ తేదీన 2022 సంవత్సరంలో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అప్పటి నుండి ఈ పాట ట్రెండింగ్లో ఉంది. ప్రతి రోజూ ఎవరో ఒకరు వింటూనే ఉన్నారు. ఈ పాటను Abhilipsa Panda, Jeetu Sharma చాలా భక్తితో పరవశించి పాడారు. వారి స్వరంతోనే ఈ పాటకు ఆదరణ లభించింది. పాటకు మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ పాట శివుడికి సంబంధించి భక్తి పాట అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. పాట చాలా బాగుందని వేల కొలది కామెంట్లు పెట్టారు.
కేవలం హిందీ లిరిక్స్ (Har Har Shambhu Song Lyrics telugu) లో ఉన్నప్పటికీ ఈ పాటను తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. పాట పాడిన తీరు బాగుండటంతో పాటు, శివుడి భక్తి పాట కావడంతో ప్రతి రోజూ ఉదయాన్నే వినేవారూ చాలా మంది ఉన్నారు.
హర హర..శంభు శంభు శంభు శంభు..శివ మహాదేవా..పాట హిందీ లిరిక్స్ తప్ప తెలుగు లిరిక్స్ ఎక్కడా లేవు. కావున తెలుగు ప్రేక్షకుల కోసం యూట్యూబ్లో దొరికి తెలుగు లిరిక్స్ (Har Har Shambhu Song Lyrics telugu) ఆధారంగా ఇక్కడ అందజేస్తున్నాం.

Har Har Shambhu Song Lyrics telugu: హర హర శంభు శంభు సాంగ్ లిరిక్స్ తెలుగులో!
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేన్ద్రహారమ్
కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేన్ద్రహారమ్
సదా వసన్తం
హృదయారవిన్దే
భవం భవానీసహితం నమామి
సదా వసన్తం
హృదయారవిన్దే
భవం భవానీసహితం నమామి
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
సానన్దమాననన్దవనే వసన్తం
ఆనన్దకన్దం హితపాపవృన్దమ్
సానన్దమానన్దవనే వసన్తం
ఆనన్దకన్దం హితపాపవృనద్దమ్
వారాణసీనాథ
మమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
వారాణసీనాథ
మ మ నాథనాథం
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
అవన్తికాయాం
విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అవన్తికాయాం
విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వన్దే
మహాకాలమహాసురేశమ్
అకాలమయ్యత్యోః పరిరక్షణార్థం
వన్దే
మహాకాలమహాసురేశమ్
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ
శుద్దాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయః
నిత్యాయ
శుద్ధాయ దిగంబరాయ
తస్మైనకారాయ నమః శివాయః
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
హర హర
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా
శంభు శంభు శంభు శంభు
శివ మహాదేవా