New Year DJ Song 2022

New Year DJ Song 2022: న్యూయ‌ర్ డిజె సాంగ్ 2022

MP3 SONGS

Happy New Year DJ Song 2022 నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నైట్ పార్టీలు, సెల‌బ్రేష‌న్లు చేసుకునే కుర్ర‌కారుకు ఈ పాట మామూలు కిక్కు నివ్వ‌దంటే న‌మ్మండి. ఈ నైట్ జ‌రిగే పార్టీల్లో డిజె పాట‌లు మారుమ్రోగ‌నున్నాయి. ఇప్ప‌టికే పార్టీల కోసం ప్ర‌త్యేక న్యూఇయ‌ర్ పాట‌లు ఆన్‌లైన్‌లో సిద్ధ‌మ‌య్యాయి. ఈ పాట‌ల‌తో ప‌ల్లెటూర్ల‌లో సైతం డిజె మోత మోగ‌నుంది. కాక‌పోతే పోలీసులకు దొరికితే మాత్రం వెనుక నుండి లాఠీల‌తో డీజే మోగించ‌డానికి వారు లాఠీల‌ను సిద్ధంగా ఉంచుకుని రెడీగా ఉన్నారు. మొత్తంగా సంద‌డి లేక‌పోతే అది న్యూయ‌ర్ ఎలా అవుతుంది? అనుకునే దోస్తులు లేక‌పోలేదు. కాక‌పోతే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి గురూ! లేకుంటే 2022 సంవ‌త్స‌రం మొత్తం బాధ‌ప‌డే ప‌రిస్థితులు ఉంటాయి. కాబ‌ట్టి డిజె ప్రోగ్రాంలు పెట్టుకునే వారు కాస్త జాగ్ర‌త్త‌గా పోలీసు వారి నిబంధ‌న‌లు, క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ అత్యంత జాగ్ర‌త్త‌గా న్యూఇయ‌ర్ వేడుక‌లు చేసుకుంటే బాగుంటుంద‌ని మా స‌ల‌హా.(New Year DJ Song 2022) ఎవ‌రైనా ఈ పాట వినాలంటే క్రింద లింక్ ఇస్తున్నాము.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *