సినిమా సాంగ్‌ను తలదన్నే డిజే సాంగ్ Gunna Gunna Mavilalla అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ ఫోక్ సాంగ్ డిజె మ్యూజిక్‌తో అదరగొడుతుంది. పెళ్లిల్లో, శుభకార్యాలల్లో ఈ డిజె పాట మారుమ్రోగుతుంది.
ఇక ఈ పాటను Amulya DJ Songs యూట్యూబ్ ద్వారా రెండు నెలల కిందట విడుదలైంది. ఈ పాటకు Boda Chendraprakash పదాలను రాశారు. పాటను Thejashvini పాడి పాటకు మంచి డిజె స్వరాన్ని అందించారు. సంగీతం Gajwel venu అందించారు. బ్యాక్‌గ్రౌండ్ డీజే మ్యూజిక్ ఈ పాటకు మరింత ఆదరణ తెచ్చింది.
ఈ పాటలో Mounika, Sandeep డ్యాన్స్ అదరగొట్టారు. పాటను కేవలం మౌనిక డ్యాన్స్ కోసం యూట్యూబ్‌లో చూసేవారు లక్షల మంది ఉన్నారు. మౌనిక డ్యాన్స్ ముందు ఏ సినిమా హీరో,హీరోయిన్ కూడా సరిపోరంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. పాటకు తగ్గట్టు స్పీడ్, ఎగ్స్ప్రేషన్స్ మౌనిక మామూలుగా ఇవ్వలేదు. అసలు ఈ పాట మౌనిక డ్యాన్స్ కోసమే రాసి పాడినట్టు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే మౌనిక డ్యాన్స్ వల్లే ఈ పాట హిట్ అయ్యిందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఈ పాటను యూట్యూబ్‌లో ఒకటికి 10 సార్లు చూసిన వారు కూడా ఉన్నారంటే పాట ఎంత హిట్ అయ్యిందో చెప్పవచ్చు. జానులైరి కంటే మౌనిక బాగా డ్యాన్స్ వేస్తుందని సూపర్ పెర్మామెన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

యూట్యూబ్‌లో ఇప్పుడు తెలంగాణ జానపద సాంగ్స్‌కు అడ్డాగా మారింది. సినిమా పాటలను చూసేవారికన్నా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌ను వినివారు, చూసేవారు ఎక్కుమంది ఉన్నారు. ఇప్పటికే ఎన్నో తెలంగాణ పాటలు సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఈ గున్నగున్నమావిల్లల్లా సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ మౌనిక డ్యాన్స్ వేసిన ఫోక్ సాంగ్స్‌లో యూట్యూబ్ లో ఉన్న పాటల్లో ఈ పాట ఆమెకు మంచి మార్కులు వేస్తున్నారు.
Song Name : | Gunna Gunna Mavilalla |
Singer : | Thejashvini |
Lyrics: | Boda Chendraprakash |
Music: | Gajwel venu |
Casting: | Mounika Sandeep |
DOP: | Harishpatel |
Youtube video link | Amulya DJ Songs |

People also Search links:
Gunna Gunna mavilalla | Village songs | Folk songs Telugu | Love Songs | Folk Songs | Dj Songs | Private Songs | Amulya Dj songs | Telangana Songs | Telugu Folk Songs | Janapadam Songs | గున్న గున్న మావిలల్లా | Telugu Songs.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!