Core Web Vitals Assessment: Gun fire: భార్య ప్రియుడి మ‌ర్మాంగంపై తుపాకీతో కాల్పులు!

Gun fire: భార్య ప్రియుడి మ‌ర్మాంగంపై తుపాకీతో కాల్పులు!

Gun fire: కేర‌ళ రాష్ట్రం చెంగ‌నూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య ప్రియుడిపై భ‌ర్త కాల్పులు జ‌రిపారు. పురుషాంగంపై తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్రియుడికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుడ్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడు ముండంకాపుగా వాసిగా గుర్తించారు.

కేర‌ళ : పూర్తి వివ‌రాల్లోకి వెళితే… భ‌ర్త త‌న భార్య‌తో విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచార‌ణ కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యంలో భార్య వేరొక‌రితో సంబంధం ఏర్ప‌రుచుకొని ఉంటుంది. విష‌యం తెలుసుకున్న భ‌ర్త.. భార్య ఇంటికి చేరుకుని విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు(Gun fire) జ‌రిపాడు. ఈ కాల్పుల్లో ప్రియుడి పురుషాంగం వ‌ద్ద తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం క్ష‌త‌గాత్రుడు ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే? పోలీసుల‌కు ప్రియుడు ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం విశేషం. ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *