Great Scientist500 సంవత్సరాల క్రితం వరకు రేడియో, టెలిఫోన్, టీవి, కంప్యూటర్ కృత్రిమ ఉపగ్రహాలు.. వంటివి లేవు. కనీసం సాధారణ టెలిస్కోపులు కూడా లేవు. అలాంటి నేపథ్యంలోనే ఈ విశ్వానికి గాని, సౌర మండలానికి గాని సంబంధించిన ఒక అంశాన్ని స్పష్టంగా తేల్చి చెప్పడమనేది చిన్న విషయం కాదు. పోలాండ్కు చెందిన నికోలస్ కోపర్నికస్ తన మేధస్సును ఉపయోగించాడు. గణిత, ఖగోళ శాస్త్రాలలో తనకున్న(Great Scientist) పరిజ్ఞానాన్ని మేళవించి ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో భూమి లేదన్నాడు. అందరూ అనుకుంటున్నట్టుగా భూమి చుట్టూ సూర్యుడు, నక్షత్రాలూ తిరగడం లేదని, అందుకు విరుద్ధంగా సూర్యుడు చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ నిరూపించాడు. కేవలం చంద్రుడు మాత్రమే భూమి చుట్టూ తిరుగుతున్నాడని తేల్చి చెప్పాడు. కోపర్నికస్ సిద్ధాంతాలను ఊతంగా చేసుకునే ఆ తర్వాతి కాలంలో గెలీలియో, న్యూటన్ వంటి శాస్త్రవేత్తలు విశ్వానికి సంబంధించిన మరెన్నో రహస్యాలను చేధించగలిగారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?