Grama Valentry Contest Sarpanch in Anantapur | స‌ర్పంచ్‌గా పోటీ చేస్తున్న మ‌హిళా వాలంటీర్‌

Grama Valentry Contest Sarpanch in Anantapur | స‌ర్పంచ్‌గా పోటీ చేస్తున్న మ‌హిళా వాలంటీర్‌Anantapur : అనంతపురం జిల్లాలో మ‌హిళా వాలంటీర్ పంచాయ‌తీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. రాప్తాడు నియోజ‌క‌ వ‌ర్గంలోని ప్ర‌స‌న్నాయ‌న‌ప‌ల్లి పంచాయ‌తీ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా స‌త్య‌వ‌తి పోటీ చేస్తున్నారు. ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ప్ర‌స‌న్నాయ‌ప‌ల్లి గ్రామంలో వాలంటీర్ గా విధుల‌కు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నిరుపేద‌ల‌కు అందించే కు స‌హాయ‌ప‌డ్డారు. ఆమె సేవ‌ల‌ను గుర్తించిన మండ‌ల స్థాయి అధికారులు ఉత్త‌మ మండ‌ల వాలంటీర్ అవార్డును ప్ర‌క‌టించారు.

Grama Valentry

గ్రామ వాలంటీర్‌గా ఉన్న‌ప్పుడే స‌త్య‌వ‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంతో పాటు ఉత్త‌మ సేవ‌లందిస్తున్నందుకు స్థానికులు ప్ర‌సన్నాయ‌ప‌ల్లి పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా బ‌రిలో దింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్ల‌గా, ఆయ‌న కూడా గ్రామ‌స్థులు తీసుకున్న నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ్రామ వాలంటీర్(Grama Valentry)‌గా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్న స‌త్య‌వ‌తి స‌ర్పంచ్ బ‌రిలోకి దిగి త‌న అదృష్టం ప‌రీక్షించుకోబోతుంది. త‌న‌ను గెలిపిస్తే గ్రామానికి మ‌రింత సేవ చేస్తానంటోంది స‌త్య‌వ‌తి.

ఇది చ‌ద‌వండి:అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపు

ఇది చ‌ద‌వండి:రెండుగంట‌ల్లో మ‌ర్డ‌ర్ కేసును ఛేదించిన పోలీసులు

ఇది చ‌ద‌వండి:ఎమ్మెల్యే మామ‌య్య‌కు అరుదైన గౌర‌వాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడ‌లు!

ఇది చ‌ద‌వండి:కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

ఇది చ‌ద‌వండి:క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

ఇది చ‌ద‌వండి:మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

ఇది చ‌ద‌వండి:తిరుప‌తి ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌-బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి

ఇది చ‌ద‌వండి:న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి: మ‌ళ్లీ రాజ‌కీయాల్లో రాబోతున్న మెగాస్టార్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *