Gijjagiri Lyrics : సింగర్ మంగ్లీ – కనకవ్వ కాంబినేషనల్ మరో సాంగ్ విడుదలైంది. గత రెండు సంవత్సరాల కిందట విడుదలైన ఆడ నెమలి (Aada Nemali) సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్‌లో గిజ్జగిరి తోవ్వాలోన.. అనే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కూడా బాగుంది.
Gijjagiri Lyrics Song Credits:
Song Name | Gijjagiri |
Lyrics | Kasarla Shyam |
Singers | Kanakavva & Mangli |
Song Sekarana | Kanakavva |
Music | Madeen SK |
Youtube Video Song | Link |
Gijjagiri Lyrics in Telugu
గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
రజిపడిపత్తావోతే
ఓలగుమ్మా నాయిగూమ్మ
రాతిగోడదుంకి పాయె
ఓలగుమ్మా నాయిగూమ్మ
రాసానాలు బుక్కివచ్చే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
రాసానాలు బుక్కివత్తే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కాపుకొడుకు కళ్లజూసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తరిమి తరిమి పట్టుకునే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తరిమి తరిమి పట్టుకొని
ఓలగుమ్మా నాయిగూమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఓలగుమ్మా నాయిగూమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
గుడిసెలకు తీస్కాపోతే
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు వెడ్తాడానుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు వెడ్తాడానుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు కాదు గిడలు కాదు
ఓలగుమ్మా నాయిగూమ్మ
సప్ప సిప్ప సంపవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
సప్ప సిప్ప సంపవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలమ్మ కోడిపుంజు
పందాల కోడిపుంజు
పంచాది వెట్టినాదే
ఎట్లా ఎల్లి పాయేరోజు
వావ్వరే కోడిపుంజు
వయ్యారి కోడిపుంజు
కిసులటవాడుగాను
గింజలేసి దీన్నిగుంజు
ఖిల్లడి కోడిపుంజు
వావ్వరే కోడిపుంజు
కొట్లాటవెట్టినాదే
కోసుకుని దీన్నినంజు
జగ్గిరితోవ్వాలోన
జగ్గిరి జగ్గిరి
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
పచ్చి పాల కంకిమీద
ఓలగుమ్మా నాయిగూమ్మ
పాలపిట్టాలోచ్చి ఆలే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పాలపిట్టాలోచ్చి ఆలే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కంచెయేక్కి కాపుకొడుకు
ఓలగుమ్మా నాయిగూమ్మ
కూ అని కికలిసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కూ అని కికలిసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా
కూ అని కికలేసి
ఓలగుమ్మా నాయిగూమ్మ
వడిసేలా సేతవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
వడిగే వడిగే వన్నె రువ్వే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఒరేయ్యో పాలపిట్టా
వీడేమో నన్నూగొట్టా
ఆడికల్లా సూపులల్లో
ఒళ్ళు మండే సిట్టాసిట్టా
నేనేమో ఉరకవట్ట
నాసెయ్యి దొరకవట్ట
ఈ గల్లీ గిచ్చులాల్ల
ఎర్రగయ్యే బుగ్గసొట్ట
ఒడిసేలా రాళ్లువేట్ట
సాటుంగా కన్నుగొట్టా
నా కొంగు ఇడ్సావేడితే
దాటిపోతా సేరువు కట్ట
గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
కొయ్యి వాడిగే నన్ను రువ్వి
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సేతవట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సేతవట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సెత వట్టుకుంటే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
ఉయ్యాలా గడుతడనుకుంటే
ఓలగుమ్మా నాయిగూమ్మ
మంచేకొమ్మాకిరిసికట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
మంచేకొమ్మాకిరిసికట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పుట్టమీది గొట్టు కర్ర
ఓలగుమ్మా నాయిగూమ్మ
పీకి సేత వట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పీకి సేత వట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా
వాని కట్టమేమి తింటి
ఓలాగుమ్మ నాయి గుమ్మా
తింపి తింపి కొట్టవట్టే
ఓలాగుమ్మ నాయి గుమ్మా
తింపి తింపి కొట్టవట్టే
ఓలాగుమ్మ నాయి గుమ్మా
వీడేమి పెట్టె మందు
నేనేట్ట సెప్పుకుందు
ఈడుస్తాలేడు దొరికేనంటే
సాలు సిన్న సందు
వాడుంటే కళ్ళ ముందు
నానోటి మాట బందు
ఈ మోటు శాతలేమో
ఎట్లా నేను తట్టుకుందు
వాకిట్ల నేనుందు
బజాట్ల మొత్తుకుందు
ఇచ్చేస్తా బండి మీత్తు
ఈడీ సెయ్యి పట్టుకుందు


గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా
గిజ్జగిరి తోవ్వాలోన
జగిరి జగిరి
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ.
written by @ Prashanth Harsha