Ganjai News

Ganjai News: త‌నిఖీకి కూత వేటు దూరంలో ఆగిన కారు..అస‌లు అందులో ఏముంది?

Spread the love

Ganjai News: పోలీసులు క్షుణ్ణంగా వాహ‌నాల‌ను త‌నిఖీలు చేప‌డుతున్నారు. ఇంత‌లో అదే మార్గంలో ఓ కారు కూత వేటు దూరంలో నిలిచింది. పోలీసులు ఆ కారు నిలిచిపోవ‌డాన్ని ప‌రిశీలించారు. అప్ర‌మ‌త్త‌మ‌య్యే లోపు ఆ కారులో ఉన్న వారు ప‌రార‌య్యారు.


Ganjai News: కొయ్యూరు: కొయ్యూరు సీఐ ఎ.స్వామి నాయుడు అందించిన వివ‌రాలు ప్ర‌కారం.. రోజువారి వాహ‌నాల త‌నిఖీలో భాగంగా మండ‌లంలోని Ginjarthi జంక్ష‌న్ వ‌ద్ద ప్ర‌తి ఒక్క వాహ‌నాన్ని పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. వీరు త‌నిఖీలు చేప‌డుతున్న ప్ర‌దేశానికి 200 మీట‌ర్ల దూరంలో కారు ఒక‌టి వ‌చ్చి ఆగింది. పోలీసులు ఆ కారు ఆగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఆ స‌మ‌యంలోనే కారు వెన‌క్కి మ‌ళ్లించే స‌మ‌యం లేకుండా పోయింది. పోలీసులు చేతికి చిక్కుతామ‌న్న భ‌యంతో అక్క‌డిక‌క్క‌డే కారును విడిచిపెట్టి నిందితులు ప‌రార‌య్యారు. కారుతో పాటుగా అందులో ఉన్న 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేశారు. ఈ త‌నిఖీల్లో కేడీపేట ఎస్సై ఏ.సూర్య‌నారాయ‌ణ‌, స‌హ‌చ‌ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RK Selvamani arrest warrant: ఆర్కే సెల్వ‌మ‌ణిపై అరెస్ట్ వారెంట్‌

RK Selvamani arrest warrant | ఏపీ మంత్రుల క్యాబినేట్ రెడీ అవుతున్న వేళ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా(Roja)కు ఇబ్బంది క‌లిగించే వార్త ఎదుర‌య్యింది. ప‌రువు న‌ష్టం Read more

ap weather report:మ‌రో మూడు రోజుల పాటు వాన‌లు

ap weather report విజ‌య‌వాడ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. గ‌త గురువారం తూర్పు Read more

global care hospital:చికిత్స చేయించుకున్న స‌మ‌యంలో మాయ‌మైన పుస్తెలు తాడు!

global care hospitalజ‌య‌శంక‌ర్ భూపాల‌పల్లి: ఉన్న‌ నాలుక‌కు మందు వేస్తే కొండ నాలుక పోయిన‌ట్టుగా అయింది. ఓ మ‌హిళ‌ ప‌రిస్థితి. వైద్యం కోసం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా Read more

sheep thief: ప‌ది రూపాయ‌ల బ‌జానాతో 135 గొర్రెలు అప‌హ‌ర‌ణ ఎక్క‌డంటే?

sheep thief నూజివీడు: కృష్ణాజిల్లా లో వింత మోసం వెలుగు చూసింది. జిల్లాలోని విస్స‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 10 రూపాయ‌ల బ‌జానా ఇచ్చి రూ.15 ల‌క్ష‌ల Read more

Leave a Comment

Your email address will not be published.