Youtube లో Singer Nagalaxmi channel ద్వారా మార్చి 6, 2021 సంవత్సరంలో Ganga Raya Jaalari Gango (గంగ రాయే గంగ జాలరి గంగో జాలారి గంగ) అనే తెలంగాణ ఫోక్ విడుదలైంది. ఈ పాట ఒగ్గు కథ ( Gajarla Buggaiah) నుండి తీసుకోబడింది. ఈ పాటను Nakka Srikanth Yadav రాశారు. అంతేకాకుండా అద్భుతంగా పాడారు. తెలంగాణ జానపద కథల పాటల్లో ఇదొకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ పాటకు GL.Nam Dev అద్భుత సంగీతం అందించారు. యూట్యూబ్లో ఇప్పటికే చాలా మంది చూశారు. పాటకు మంచి స్పందన వచ్చింది. మీరు కూడా చూడాలంటే కింద లింక్ ఇవ్వబడింది. తప్పకుండా పాటను యూట్యూబ్లో చూడవచ్చు. పాట డౌన్ లోడ్ లింక్ కూడా కింద ఇవ్వబడింది. డైరెక్టగా download చేసుకోవచ్చు.
Ganga Raye Jalari Gango Lyrics in Telugu
గంగ రాయే గంగ జాలరి గంగో జాలారి గంగ !
గంగ నిన్ను కొలిసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా!
తీసుబోయిన బిడ్డా నీలాడి గంగో..నీలాడి గంగా!
మాసుబోయిన బిడ్డా మా తల్లి గంగా..మా తల్లి గంగా!
పద్దుల్లే కొరినాయి మద్దుల్లా నీడా! మద్దుల్లా నీడా!
ఎర్రన్నా కోరినాడు..ఎండందనాలు..పైడందునాలు!
ఊరియా తూరుపునా మండేటి మంట కాలేటి దివిటి
అవ్విమా పెదమురాలు..అగ్గి గుండాలు ఓమః గుండాలు!
గంగవచ్చే చూడరమ్మా గాలిమేఘానా గాలి మేఘానా!
మంగళరతులు ఇవ్వరమ్మా మంగువలందరూ..చెలియలందరూ!
సాలు..సాలందనాలు..సాలందనాలు..సాలందనాలు!
సాగవన్న వనములోన చల్లబడువాలు నేతిబడువాలు!
మూడుకొంగుల సీరే..ముత్యాల రైకే..ముత్త్యాల రైకే!
ఐతమురాజు నిన్ను గొలవా మురిశాడు గంగో ఎగిశాడే గంగో!
ఐదు కొంగుల సీరే..అద్దాల రైకే.. అద్దాల రైకే!
ఐతమురాజు నిన్ను గొలువా ఆనందమయే! ఆనందమాయే!
తొమిది కొంగుల సీరే..తొందెల్లి రైకే..తొందెల్లి రైకే!
దొనకొండ యాదవులా దొర బిడ్డవమ్మా..దొరసానివమ్మా!
మేలు..మేలాయేనమ్మా..మేలాయేనమ్మా! మేలాయేనమ్మా!
మేలుగల్ల యాదవుల పాలాయనమ్మా! పాలాయనమ్మా!
అట్లెట్లా పోయేటి ఆవులెవ్వరవి..గోవులెవ్వరవి!
ఆవుల్లా పోలరాజు అన్నబిడ్డాయి చిన్ని బిడ్డాయి!
అన్న చెరువు కట్టపొన్న సివ్వల్ల మోత సివ్వల్ల మోత!
చిన్నబావ బలికొండ వచ్చన్నపోడా చూసిన్నపోడా ||2||
Song name: | Ganga Raya Jaalari |
Tune Source: | Gajarla Buggaiah |
Writer: | Gajarala Devaraju |
Additional Lyrics: | Bolli Raju Yadav |
Singer and Lyrics: | Nakka Srikanth Yadav |
Music: | GL.Nam Dev |
Dop: | Venkatesh |
Editing: | Devaraj |
Technical Support: | Telangana Talent Dhinesh Reddy |
Youtube video link: | Ganga Raya Jaalari (Singer Nagalaxmi Channel) |
People also Search for Links:
Ganga Raye Jalari Gango Mp3 download | Ganga Raye mp3 download | Download Ganga Raya Jaalari Gango New Folk Song| Download Srikanth Folk Songs 2021 mp3 | Ganga raye jaalari gango new folk song 2021 | Naga Laxmi folk songs 2021 | గంగ రాయే గంగ జాలరి గంగో! | గంగ రాయే | Ganga raye.