Gal gal gajjela bandullo dj mp3 song:గ‌ల్ గ‌ల్ గ‌జ్జ‌ల బండుళ్లో డీజే సాంగ్ మామూలుగా లేదు!

0
47

Gal gal gajjela bandullo dj mp3 song: తెలంగాణ పాట‌ల‌కు అందులోనూ డిజె పాట‌ల‌కు ఉన్న ఆద‌ర‌ణ పెద్ద పెద్ద సినిమా పాట‌ల‌కు కూడా లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్‌లో ప్రైవేటు సాంగ్స్‌, జాన‌ప‌ద సాంగ్స్‌, డీజే సాంగ్స్ ఇలా అన్ని ర‌కాల పాట‌ల‌ను ఒక రేంజ్‌లో షూటింగ్ తీసి, అద్భుత‌మైన స్వ‌రంతో పాడించి, హీరో హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నే విధంగా డ్యాన్స్ వేయించి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు కొంద‌రు పాట‌ల ప్రేమికులు. రోజుకో పాట‌తో, కొత్త ర‌క‌మైన సంగీతంతో పాట‌ల ప్రేమికుల‌ను ఫిదా చేస్తున్నారు. ఈ కోవ‌లో నుంచి వ‌చ్చిన‌దే గ‌ల్‌..గ‌ల్‌.. గ‌జ్జ‌ల బండుల్లో అంటూ తెలంగాణ జాన‌ప‌ద గేయం.

Suman Folk Music ద్వారా విడుద‌లైన గ‌ల్ గ‌ల్ గ‌జ్జ‌ల బండుళ్లో పాట డిజెలో మారుమ్రోగుతుంది. హిరోయిన్‌కు ఏమాత్ర‌మూ తీసిపోని మౌనిక (MOUNIKA DIMPLE) డ్యాన్స్ ఫెర్మామెన్స్ చూస్తే యువ‌త ఈల‌లు వేయ‌డం ఖాయం. పాట‌కు త‌గ్గట్టుగా వ‌స్త్రాధ‌ర‌ణ, సెప్టుల్తో మౌనిక డింపుల్ యువ‌కుల మ‌న‌సు దోచేస్తోంది. సుధాక‌ర్‌, సుమన్ బంద‌న‌క‌ల్ లిరిక్స్‌తో సింగ‌ర్ సుమ‌న్‌, శ్రీ‌నాధ్ స్వ‌రంతో, మ‌హినీర్ శ్రీ‌రాముల సంగీతంతో ఈ పాట సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ పాట‌ను యూట్యూబ్‌లో చూసిన వారు కొరియోగ్ర‌ఫీ, మ్యూజిక్‌, మౌనిక డ్యాన్స్ కు మంచి మార్కులు వేస్తున్నారు. జాన‌ప‌ద పాట అంటే మామూలు జాన‌ప‌ద పాట కాదు సినిమా పాట‌ల రేంజ్‌లో ఇప్పుడు జాన‌ప‌ద పాట‌లు విడుద‌ల చేస్తున్నారు.

ఈ పాట‌ను వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాట చాలా బాగుంద‌ని, డిజె మోత మోగిస్తోంద‌ని అంటున్నారు.ఇక శుభ‌కార్యాల‌కు ఈ పాట డీజే లో మ‌రింత జోష్ నిప్పండం ఖాయం. ఇంత అంద‌మైన సాంగ్‌కు ప‌దాలు పొందు ప‌ర్చిన క‌వికి ప్ర‌త్యేక అభినంద‌లు తెలియ‌జేస్తున్నారు. చూసిన ప్ర‌తిఒక్క‌రూ మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నే విధంగా పాట ఉంద‌ని అంటున్నారు. మీరు కూడా ఈ పాట‌ను వీడియోను చూడాల‌నుకున్న, పాట‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌నుకున్నా కింద లింక్‌ను క్లిక్ చేయండి.

Gal gal gajjela bandullo dj mp3 song

SONG NAME: Gal Gal Gajjela Bandullo

LYRICS: SUDHAKAR, SUMAN BADANAKAL

SINGERS: SUMAN & SRINIDHI

MUSIC: MAHENER SRIRAMULA

KEYBOARD: SATHISH VEMULA

ACTORS: MOUNIKA DIMPLE, SRINU VEMULA

CINEMATOGRAPHY & EDITING: DJSHIVA VANGOOR

TECHNICAL ADVISER: JALANDHAR BUDHARAPU

Latest Post  Ni mukemeedhundee mukupulaka Mp3 song

DANCERS: RAVI,RAKESH,MAHIPAL, NARENDRA,RICHA,SUPRIYA,KAVYA,RAVALI

DIRECTION: SURYA, RAJAN

CHOREOGRAPHY: SAI I THANKS TO AKSHARA YOUTH

free download

ఈ పాట వీడియో కోసం క్లిక్ చేయండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here