Online Class: కరోనా ప్రభావం వల్ల పిల్లలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో వారికి online classes ను ఆయా స్కూళ్లు ఏర్పాటు చేశాయి. పిల్లలు ఇంటి వద్దనే ఉండి onlineలో zoom app ద్వారా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను mobiles లోనూ, laptap ద్వారా చూస్తూ వింటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆన్లైన్ క్లాస్ లో ఈ మధ్య విద్యార్థుల నుండి ఐడి సంపాదించుకొని ఉపాధ్యాయులు క్లాసులు చెబుతుండగా కొంత మంది అపరిచిత వ్యక్తులు ఫన్నీగా మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులను డిస్టబ్ చేస్తున్నారు. వీటిని వీడియో రూపంలో తయారు చేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో కొన్ని సన్నివేశాలు ఎలా ఉన్నాయింటే?
ఆన్లైన్: కాస్ల్ టీచర్ ఏ..ఎవరు?
అపరిచిత వ్యక్తి : మనోడే సార్..మనోడే!
టీచర్: ఎవరో పిచ్చికుక్కలాగా మొరుగుతున్నడు
అపరిచిత వ్యక్తి: సార్ మీరు పిల్లలను పిచ్చికుక్క అంటారా సార్! నా అర్థం కాదు.
టీచర్: ఏ బాబు ఏంది? నువ్వు మా కాలేజీయేనా? అసలు ఎవరు నువ్వు?
అపరిచిత వ్యక్తి : కాదు సార్..మీరు పిచ్చికుక్క అని ఎట్లా అంటున్నారు? నాకు అర్థమైతలేదు.మీరు చదువుకున్నేళ్లగా సార్. చదువుకున్నోళ్లు ఎక్కడైనా పిచ్చికుక్క అని అంటారా సార్!
టీచర్: ఫస్ట్ నువ్వు ఎవరు? లైన్లోకి రా! అసలు నీ పేరు ఏమిటి?
అపరిచిత వ్యక్తి: నేను ఎవరో అయితే మీకు ఎందుకు సార్! నేను లైన్లోనే ఉన్నా!
టీచర్: ఏ మిస్టర్ ఫస్ట్ నీ రూల్ నెంబర్.. నీ పేరు చెప్పు?
అపరిచిత వ్యక్తి: కాదు సార్.. ఇప్పుడు మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా సార్!
టీచర్: బాబు నీ పేరు రూల్ నెంబర్ చెప్పు ఫస్ట్ అసలు ఈ కాలేజీనే నువ్వు!
అపరిచిత వ్యక్తి : 1945? రూల్ నెంబర్ 1945.
టీచర్: 1945 నా ?
అపరిచిత వ్యక్తి : కాదు నువ్వు పిచ్చికుక్క అని ఎట్ల అంటున్నారు సార్!
టీచర్: అసలు ఫస్ట్ ఇయర్లోనే రూల్ నెంబర్ 1945నే లేదు!
అపరిచిత వ్యక్తి: మరి తెలుసుకదా మళ్లి ఎందుకు అడుగుతారు?(నవ్వుతూ)
టీచర్: ఏ మెంటల్ సీరియస్గా చెబుతున్నా..ఇది క్లాస్ జరుగుతుంటే మధ్యలో వచ్చి డిస్టబ్ చేస్తావు. అసలు ఎవరు నువ్వు?( కోపంగా)
అపరిచిత వ్యక్తి : డిస్టబెన్స్ కాదు సార్! అసలు పిచ్చి కుక్క అని ఎలా అంటారు చెప్పు.
టీచర్: ఏ మెంటల్! This is the class.. how you talk?
అపరిచిత వ్యక్తి: yhaa sir… iam talking with you right know ..ok! How you Picchi kukka call sir? ఒక స్టూడెంట్ను పిచ్చి కుక్క అని ఎలా అనవచ్చు చెప్పండి. కాల్ కట్ట్ అయ్యింది.
Funny Audio వినాలనుకుంటే కింద నొక్కండి!
Youtube Video చూడాలనుకుంటే లింక్ నొక్కండి!
Online Class went wrong Funny Video