Funny Exam Answers | ఒక అబ్బాయి పరీక్షలో అన్నింటికీ కరెక్ట్‌గా ఆన్సర్ రాశాను. కావాలనే మాస్టారు జీరో మార్క్ వేశారంటే, వాళ్ల నాన్న రీకౌంటింగ్ అప్లై చేస్తే వాడు సమాధానాలు చూడండి.(Funny Exam Answers)
తాజ్ మహాల్ ఎక్కడ ఉంది?
జ. కట్టిన చోటే!
చలికాలంలో ఐస్‌క్రీం తింటే ఏమవుతుంది?
జ. కప్పు ఖాళీ అవుతుంది.
రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జ. రసం తీసి!
గుడికి వెళ్లినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జ. నుదుటికి
నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
జ. మెలకువ వస్తుంది.
సెల్‌ఫోన్ పోతే ఏమౌతుంది?
జ. మనశ్మాంతి ప్రీగా వస్తుంది.
నిమ్మకాయ సగానికి కోసం రసం ఎందుకు పిండుతారు?
జ. తొక్క తీస్తే టైం వేస్త్ కాబట్టి
టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం?
జ. ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి!
అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
జ.ప్రేమలకు పుల్‌స్టాఫ్ పెడతారని
భార్యలను సినిమాకు ఎందుకు తీసుకెళతారు?
జ.మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని
స్విచ్ఛ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది?
జ. తిరుగక పోతే కర్రతో కొడతారని
పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు?
జ. బలి ఇచ్చేందుకు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!