Full kick, video song

Full kick video song: ర‌వితేజ ఫ్యాన్స్‌కు ‘ఫుల్ కిక్’ ఇచ్చే పాట వ‌చ్చిందోచ్‌!

movie news

Full kick video song | మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరో పాత్ర‌లో న‌టించిన ఖిలాడి(khiladi) సినిమా నుంచి అభిమానుల‌ను, సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి కొద్ది నిమిషాల కింద‌ట వ‌చ్చింది ఫుల్ కిక్ సాంగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట కోసం ఎదురు చూసిన అభిమాన ప్రేక్ష‌కుల‌కు పాట పుల్ కిక్ నిచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ర‌వితేజ‌, డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా కొద్ది రోజుల కింద‌ట విడుద‌లై అభిమానుల ఆద‌ర‌ణ (Full kick video song)పొందింది.

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో సింగల్ గా వ‌చ్చి క‌ష్ట‌ప‌డి ఎటువంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా హీరో అయిన వారిలో ర‌వితేజ మొద‌టి వారుగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి ఏడాది అభిమానుల‌ను డిఫ‌రెంట్ స్టోరీల‌తో అల‌రిస్తున్న మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరియ‌ర్ సాపీగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్నాయి. అలాంటి అంచ‌నాల‌కు మించిన సినిమాలు ర‌వితేజ ఖాతాలో ప‌ద‌లు సంఖ్య‌లో ఉన్నాయి.

త‌న‌ను న‌మ్మ‌కున్న ద‌ర్శ‌కుడుకు, నిర్మాత‌కు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మంచి హిట్‌ల‌ను అందిస్తున్న ర‌విజేత మూడు ప‌దులు నిండిన వ‌య‌సులోనూ యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. ఇక పుల్ కిక్ ఫుల్ పాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ పాటలో మాస్ డ్యాన్స్‌తో ర‌వితేజ‌, డింపుల్ హ‌యాతి అద‌ర‌గొట్టారు. పాట‌కు దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం మామూలుగా లేదు. ఇప్ప‌టికే ర‌వితేజ సినిమాల్లో ఎన్నో పాట‌లు అభిమానుల‌కు మంచి కిక్‌ను అందించాయి. ఈ పాట కూడా కిక్ ఇస్తుంద‌ని కామెంట్ల రూపంలో ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ పాట‌లో హీరోయిన్ హాట్ హాట్ గా క‌నిపించ‌డంతో పాటు డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. మొత్తానికి ఈ పాట‌ను మీరు కూడా వీక్షించండి.

Dimple Hayathi

Singers: Sagar & Mamta Sharma

Lyrics: Shreemani

Keyboards: Vikas Badisa, Benny R

Rhythm: Kalyan

Frets: Subhani

Brass: Babu & Maxi

Live Rhythms: Laxmi Narayana & Raju

Chorus: Abhishek

Album Mixed & Mastered by: A. Uday Kumar @ “Brindavan–The Garden Of Music”

Album Recorded by: A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi.

Orchestra In-Charge: Murugan

Studio Asst: Pugalendhi, Dhinakaran V, R Raja

Album Co-ordinator: B. Manikandan

Production House: A Studios

Movie Name: Khiladi

Producers: Satyanarayana Koneru, Ramesh Varma Penmetsa

Hero: Raviteja

Heroines: Meenakshi Chaudhary, Dimple Hayathi

Director: Ramesh Varma Penmetsa

Music Director: Devi Sri Prasad

Music on: #AdityaMusic

ఈ పాట ఫుల్ వీడియో కోసం క్లిక్ చేయండి

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *