Fire accident : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ వద్ద ఉన్న పివిఎస్ మెట్రిస్ పరుపుల ఫ్యాక్టరీ(bedding factory)లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీలో మిషనరీ, రెండు ట్రాలీ ఆటోలు, పరుపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపుగా లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్యూట్తో పరుపుల ఫ్యాక్టరీ(bedding factory)లో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు.
Fire accident at VM Banjar (video)
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court