fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

Spread the love

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని గుర్తించారు. ఇప్ప‌టికే మండ‌లంలో న‌కిలీ క‌రెన్సీ చ‌లామ‌ని అవుతుండ‌గా ఈ విధంగా పెద్ద మొత్తంలో న‌కిలీ నోట్ల క‌ట్ట బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసులు ప్ర‌త్యేక దృష్టి (fake currency)పెట్టారు.

ఈపూరు మండ‌లం ఎర్ర‌బాలెంలో పొలం వెళుతున్న రైతుకు మార్గ‌మ‌ధ్య‌లో రోడ్డుపై ఒక క‌వ‌ర్లో రూ.100 ల నోట్ల క‌ట్ల క‌నిపించ‌డంతో వాటిని తీసి చూడగా అవి నకిలీ క‌రెన్సీగా ఈపూరు పోలీసు స్టేష‌న్ పోలీసులు గుర్తించారు. ఈ నోట్ల క‌ట్ట‌ను స్థానిక పోలీసు స్టేష‌న్‌లో పోలీసులు విచార‌ణ నిమిత్తం ఉంచారు. న‌కిలీ క‌రెన్సీ మండ‌లంలో చ‌లామ‌ణి అవుతున్న విష‌యంపై రూర‌ల్ సీఐ అశోక్ కుమార్ స్పందించారు. అస‌లు ఎంత న‌కిలీ క‌రెన్సీ ఉందో ఎవ‌రు వీటిని త‌యారు చేస్తున్నారో త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు. దొరికిన న‌కిలీ క‌రెన్సీ నోట్ల క‌ట్ల రూ.8,700 గా ఉంద‌ని పేర్కొన్నారు.

ATM card change: ముస‌లివారిని టార్గెట్ ..ఏటీఎంలో డ‌బ్బులు మాయం!

ATM card change గుంటూరు: అత‌ను ఏటిఎం వ‌ద్ద‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎవ‌రు ఏటిఎంలోకి వెళితే వారి వెనుకాలే ఉంటాడు. ఏటిఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మాట‌ల్లో Read more

state bank of india: కోటి స్వాహా అంట‌? స్టేట్ బ్యాంక్ లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన భారీ స్కాం?

state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండ‌లంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. న‌కిలీ బంగారం తాక‌ట్టు, Read more

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

grama volunteer suicide: కృష్ణా న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వాలంటీర్‌

grama volunteer suicide గుంటూరు: స‌చివాల‌యం అడ్మిన్ వేధింపులకు తాళ‌లేక వాలంటీర్ కృష్ణా న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న సంఘ‌ట‌న గుంటూరు జిల్లా మ‌హానాడులో చోటు చేసుకుంది. Read more

Leave a Comment

Your email address will not be published.