Emi Jeddhune Avvo Mp3 Song | Sytv యూట్యూబ్ ఛానెల్ నుంచి విడుదలైన ఒక మాస్ కిరాక్ సాంగ్ ఇప్పుడు దూందాంగా మారుమోగుతుంది. ఏమి జేద్దునే అవ్వో అనే ఈ పాటను Thirupathi Matla రాసి, సంగీతం అందించి, పాట డైరెక్షన్ కూడా చేశారు. ఈ పాటను సింగర్ లక్ష్మి పాడి సింగర్‌గా తన టాలెంట్‌ను మరోసారి నిరూపించింది. ఈ పాట వీడియోలో హీరో, హీరోయిన్గా Akhila, Tony Kick అద్భుతంగా నటించారు. అఖిల ఒక గిరిజన సాంప్రదాయ కట్టు బొట్టుతో ఆకర్షినీయంగా కనిపిస్తూ తన డ్యాన్స్‌తోనూ, నటనతోనూ పాటలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.
ఈ పాటకు రఘు జాన్ కొరియోగ్రఫీ అదిరింది. పాట మొత్తం చివరి వరకు డ్యాన్స్, స్టెప్పులతో ఒక సినిమా రేంజ్‌ను తలపించేలా చూపించారు. పాట వీడియో ఒక గిరిజన ప్రాంతం లొకేషన్లో చిత్రీకరించారు. పాటలో ప్రతి ఒక్కరూ గిరిజన సాంప్రదాయన్ని అనుసరిస్తూ డ్రెస్సింగ్, మేకప్ తో కనిపించారు. చాలా సింపుల్ లొకేషన్లో పాటను అద్భుతంగా చిత్రీకరించారు. పాట నేపథ్యం ఏమిటంటే ఒక అమ్మాయి మరో అబ్బాయిపై మనసు పడినప్పుడు తాను గుర్తుకు వస్తూ తనను గుర్తు చేసుకుంటూ పాట కొనసాగుతుంది.
ఈ పాటను యూట్యూబ్‌లో చూసిన వారంతా అద్భుతంగా తీశారని కామెంట్లు చేస్తున్నారు. ఇక తిరుపతి రాసిన ప్రతి పాట సూపర్ హిట్ అవ్వాల్సిందేనని అంటున్నారు. సింగర్ లక్ష్మి పాటను సూపర్‌గా పాడారని కితాపు ఇస్తున్నారు. పక్కా తెలంగాణ జానపద పాటను తలపించే విధంగా కాస్త మాస్‌ను యాడ్ చేస్తూ ఈ పాటను రాయడంపై మంచి స్పందన వచ్చింది.తిరుపతి అన్న కలంకు లక్ష్మీ గళం, అఖిల నాట్యం ఈ ముగ్గురి కలయికలో పాటా చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఈ పాట లొకేషన్లు సిరికొండ బొడ్డు మామిడి చెరువు వద్ద షూట్ చేసినవి. పాటలో ఆ లోకేషన్లు ను చాలా స్పష్టం చూపించారు చిత్ర బృందం. మొత్తంగా పాట సూపర్ హిట్ అయ్యింది. మీరు కూడా ఈ పాటను చూడాలంటే కింద లింక్ ఇస్తాను తప్పకుండా యూట్యూబ్‌లో పాటను చూడండి.
Emi Jeddhune Avvo Mp3 Song
Song Name: Emi Jeddhune Avvo
Lyricist-Music-Direction: Thirupathi Matla
Programming: kalyan keys
Singer: Lakshmi
Choregraphy: Raghu jaan
Cast: Akhila, Tony Kick
Dop-Editing: Shiva Velpula
Drone: Suresh
Poster& VFX: Mani
Our Team: Mahesh Manu, Himaker Bhatt, Karnakar, Mani, Nithish, Shiva Veluthuru, Ganesh.
Art Dept: Madhu, Vinod, Vinay
Special Thanks: Rajender Sangeetha (MPP Sirikonda), Raja Reddy (surpanch Srikonda), Shiva Reddy ( Surpanch Chimanpally), Pradad Sir(Charvaka School), Vijay Baadhe, Seenu Baadhe.
ఈ పాట వీడియో కోసం లింక్‌ను క్లిక్ చేయండి!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!