Elephant : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామం వద్ద పొలంలో విద్యుత్ షాక్తో ఏనుగు మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పొలం వద్దకు చేరుకున్నారు. ఏనుగు మృతి చెందిన విషయంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా విద్యుత్ తీగలు అమర్చారా? అని ఆరా తీస్తున్నారు. అయితే గ్రామస్తుల సమాచారం మేరకు ఇరవై ఏనుగులు గుంపులు పై దాడి చేస్తుంటే వాటిని తరిమే ప్రయత్నం చేస్తుండగా పోయి విద్యుత్ స్తంభాన్ని లాగుతూ మృతి చెందిందని అన్నారు.
Elephant dies Video
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి