drinking pesticide

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..!

Spread the love

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..!

drinking pesticide : అనారోగ్యం కార‌ణంగా వృద్ధ దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆదివారం తిరుప‌తిలో చోటుచేసుకుంది. పోలీసులు క‌థ‌నం మేర‌కు చిత్తూరు జిల్లా ఐరాల మండ‌లం వేద‌గిరివారిప‌ల్లి కి చెందిన టి.చిన్న‌బ్బ‌నాయుడు(73), టి.రుక్మిని(63) జీవిస్తున్నారు. చిన్న‌బ్బ‌నాయుడు గ‌త కొంత కాలంగా పెరాల‌సిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సిమ్స్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స నిమిత్తం ఈ నెల 7వ తేదీన వేద‌గిరిగారిపల్లి నుంచి తిరుప‌తికి చేరుకుని రైల్వే స్టేష‌న్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో రూము అద్దెకు తీసుకుని భార్య‌భ‌ర్త‌ల లిద్ద‌రు రోజులుగా లాడ్జిలో ఉంటూ హాస్పిట‌ల్ కి వెళ్లి చూపించుకుని శ‌నివారం సాయంత్రం తిరిగి లాడ్జికి చేరుకున్నారు.

పురుగుల మందు సేవించి చ‌నిపోయిన వృద్ధ దంప‌తులు

అనారోగ్యం బాధ‌తో మ‌న‌స్థాపం చెంది, రాత్రి కూల్ డ్రింక్స్‌లో క్రిమిసంహార‌క మందు క‌లుపుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదివారం ఉద‌యం అవుతున్నా వారు తలుపులు తీయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈస్ట్ పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఈస్ట్ సీఐ శివ‌ప్ర‌సాద్ రెడ్డి వెల్ల‌డించారు.

Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య Suicide News : అప్పులు బాధ తాళ లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న పశ్చిమ గోదావ‌రి Read more

Honey Trap : హ‌నీ ట్రాప్ ముఠా వేధింపుల‌కు యువ‌కుడు బ‌లి

Honey Trap : హ‌నీ ట్రాప్ ముఠా వేధింపుల‌కు యువ‌కుడు బ‌లి Honey Trap : తెలంగాణ రాష్ట్రంలో హ‌నీ ట్రాప్(Honey Trap) ముఠా వేధింపుల‌కు ఓ Read more

Harassment by Financiers: ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న Harassment by Financiers: Ravulapalem : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా Read more

TTD Fake Webistes: టిటిడి టిక్కెట్లు అమ్మే ఫేక్ వెబ్‌సైట్ల‌పై పోలీసుల కొరఢా!

TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంక‌న్న స్వామి భ‌క్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై పడింది. ఫ‌లితంగా తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి టికెట్ల‌ను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ Read more

Leave a Comment

Your email address will not be published.