Edo Edo Lyrical Song నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే నెల డిశెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రానుంది. ఈ సినిమాపై నానితో పాటు చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకున్నాయి. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఇప్పటికే నాని అభిమానులు సంకేతాలు అందజేశారు. ఇక ఈ సినిమా బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి యూట్యూబ్‌లో విడుదల చేశారు చిత్ర యూనిట్. Edo Edo Lyrical Song అనే సాంగ్ ను ఇప్పటికే నాని అభిమానులు తెగ వినేస్తున్నారు. చాలా సింపుల్ మ్యూజిక్‌తో వినుసొంపుగా ఉన్న ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చింది.
ఈ పాటలో కొంచెం తెలుగు, ఇంగ్లీష్ మిలితమై బేస్ మ్యూజిక్‌తో మంచి వినుసొంపుగా ఉంటుంది. పాట నానికి, కీర్తి శెట్టి మధ్య లవ్ గురించి ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఫీమేల్ వెర్షన్లో ఈ పాట అద్భుతంగా ఉంది. ఈ పాటను Chaitra Ambadipudi చక్కగా పాడారు. ఇక సంగీతం మిక్కి జె మేయర్ అందించారు. పాటను Youtubeలో ఇప్పటికే లక్షల మంది చూశారు.
Song: | Edo Edo |
Movie: | Shyam Singha Roy(Telugu) |
Cast : | Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam |
Director : | Rahul Sankrityan |
Producer: | Venkat S Boyanapalli |
Banner: | Niharika Entertainment |
Original Story : | Satyadev Janga |
Music Director: | Mickey j Meyer |
Cinematography : | Sanu John Vaghese |
Production Designer: | Avinash Kolla |
Executive Producer : | S Venjata Rathnam (venkat) |
Editor: | Naveen Nooli |
PRO: | Vamsi – Shekar |
Digital Partner: | Czone Digital Network |
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!