East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతిJaggampeta: తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌గ్గంపేట మండ‌లం మ‌ల్లిసాల గ్రామం వ‌ద్ద క‌రెంట్ స్థంభాన్నిఓ కారు ఢీకొట్టింది. క‌రెంట్ తీగ‌లు కారుపై ప‌డ‌టంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తుల్లో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. గోక‌వ‌రం నుండి వైజాగ్ వెళుతున్న మారుతి 800 కారుగా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి ఫైర్ సిబ్బంది చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు జ‌గ్గంపేట సీఐ వి.సురేష్ బాబు, ఎస్సై రామ‌కృష్ణ తెలిపారు.

ఇది చ‌ద‌వండి:మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

ఇది చ‌ద‌వండి:తిరుప‌తి ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌-బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి

ఇది చ‌ద‌వండి:న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి: మ‌ళ్లీ రాజ‌కీయాల్లో రాబోతున్న మెగాస్టార్‌!

ఇది చ‌ద‌వండి:స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలు

ఇది చ‌ద‌వండి:హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

ఇది చ‌ద‌వండి:ఈ ఎన్నిక‌ల‌కు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *