Dil Raju Wife Pregnant | ప్రముఖ నిర్మాత దిల్రాజు తర్వలో తండ్రి కాబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తోంది. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతని మొదటి భార్యతో రాజుకు ఓ కుమార్తె ఉంది. ఆమె ఇప్పటికే ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఇండస్ట్రీ గాసిప్ ప్రకారం ఇప్పుడు దిల్రాజు ప్రస్తుతం భార్య గర్భవతి అని ఈ జంట తర్వలో తమ కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆశిస్తున్నారు. ఎవరి చేతుల్లో ఏమీ లేక పోయినా, తెలియని కారణాలతో అంతర్గత వర్గాల సమచారాం ప్రకారం దిల్రాజు(Dil Raju Wife Pregnant) కుటుంబం చుట్టూ ఉన్న చాలా మంది ఈ సారి మగబిడ్డను ఆశిస్తున్నట్టు గాసిబ్ చేస్తున్నారు.
తాత అయ్యాక మళ్లీ తండ్రి కాబోతున్న నిర్మాత
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఇప్పుడు తాతయ్య అయ్యాక మళ్లీ తండ్రి అవ్వబోతున్నాడు. ఈ వార్తపై ఇంకా పూర్తి అనౌన్స్మెంట్ ఏమీ వారి నుండి రాలేదు. కానీ వార్త నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక కూతురు హన్షిత రెడ్డికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత అయ్యాక దిల్రాజు మరోసారి తండ్రి కాబోతుండటంతో నెటిజన్లు దిల్ రాజు కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దిల్ రాజు 51 ఏళ్ల వయసులో రెండో పెళ్ళి చేసుకున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!