december flower

december flower:డిసెంబ‌ర్ పూల‌లో ఔష‌ధాల మెండు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే?

Spread the love

december flowerసీజ‌నల్ వారీగా వ‌చ్చే పూలు ఎన్నో ఉన్నా డిసెంబ‌ర్ పూల‌ది ఓ ప్ర‌త్యేక‌త అని చెప్ప‌వ‌చ్చు. గ‌ట్టువెంట స‌హ‌జంగా విర‌బూసే ఈ పూలు శీతాకాలంలో వ‌ల‌స‌వ‌చ్చే చిన్న‌చిన్న ప‌క్షుల‌కు మ‌క‌రందాన్ని అందిస్తాయి. ఊదారంగు, బంగారు వ‌ర్ణం, అరుదుగా తెలుపు, లేత గులాబీ వ‌ర్షాల‌లో క‌నిపించే ఈ పూలు తెలియ‌ని వారు ఉండ‌రు. న‌వంబ‌ర్ నెల చివ‌రి నుంచే చిగురులు తొడిగి డిసెంబ‌ర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్ర‌వ‌రి నెల చివ‌రి వ‌ర‌కు విర‌బూస్తాయి. త‌క్కువ సూర్య‌కాంతిలో ఈ పూలు విక‌సిస్తాయి. అంతేకాదు(december flower) ఈ మొక్క‌లో అనేక ఔష‌ధ గుణాలున్నాయి.

ఈ మొక‌క ఆకుల‌ను ద‌గ్గు, న్యుమోనియా చికిత్స‌కు ఉప‌యోగిస్తారు. వేర్లు, ఆకులు జ‌లుబు, ప్లూ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. హెపాటిక్ వ్యాధుల చికిత్స‌కు ఉప‌యోగిస్తారు. విత్త‌నాలు పాము కాటు విరుగుడుగా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క‌ను ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి ఔష‌ధంగా కూడా ఆయుర్వేదంలో సూచిస్తారు. డిసెంబ‌ర్ పూల‌మొక్క‌ను ర‌క్త శుద్ధి కోసం, మ‌ధుమేహం చికిత్స‌లో ఉప‌యోగిస్తారు. వేర్ల ర‌సం అజీర్తికి ఉప‌శ‌మ‌నంగా ప‌నిచేస్తుంది.

Cough and cold home remedies: జ‌లుబు నివార‌ణ‌కు ఇంటి వైద్యం పాటిస్తే అంతా మ‌టుమాయం!

Cough and cold home remediesఇది చ‌లికాలం. చాలా మంది జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతుంటారు. మందులేస్తే ఏడు రోజులు.. లేకుంటే వారంలో త‌గ్గిపోతుంది. జ‌లుబుపై వేసే Joke Read more

symptoms of cough and fever ఎంత‌కీ త‌గ్గ‌ని ద‌గ్గు మ‌రి త‌గ్గేదెలా?

symptoms of cough and feverకొన్ని సార్లు విడ‌వ‌కుండా ద‌గ్గు వేధిస్తోంటుంది. కార‌ణ‌మేంటో తెలియ‌దు. మూడు నాలుగు వారాలైనా త‌గ్గ‌దు. ఇలాంటి దీర్ఘ కాలిక ద‌గ్గు త‌రుచుగా Read more

Water benefits for body శ‌రీరానికి నీరు చేసే ప్ర‌యోజ‌నాలు?

Water benefits for body : మ‌నం ప్రాణంతో జీవిస్తున్నామంటే తీసుకుంటున్న ఆహారంతో పాటు తాగే నీరు కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ సృష్టిలో నీరు Read more

Moisturising Soap: Dove Original Cream Beauty Bathing Bar

Moisturising Soap: Dove Original Cream Beauty Bathing Bar Moisturising Soap: Dove Original Cream Beauty Bathing Bar With 1/4 moisturizing cream, Read more

Leave a Comment

Your email address will not be published.